Cinema : థియేటర్లలో ఎవరూ పట్టించుకోలేదు.. ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతున్న మూవీ.. ఒక్కో ట్విస్టుకు మైండ్ బ్లాకే..
ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వీకెండ్ లో హారర్, సస్పెన్స్ వంటి జానర్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీను షేక్ చేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమా థియేటర్‌లో అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ఓటీటీలో మాత్రం చెడుగుడు ఆడేస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
