AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: ఇదే మీ క్యారెక్టర్.. కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!

ఒక వ్యక్తి నడిచే, నిల్చొనే, పడుకునే తీరును బట్టి అతని వ్యక్తిత్వం ఎలాంటిదో అంచనా వేయొచ్చనే విషయం మీకు తెలుసా? అవును హస్త్రముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిలోని గీతల ద్వారా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేస్తారో.. అలానే ఒక వ్యక్తి నిల్చొనే, కూర్చునే విధానాన్ని బట్టి కూడా అతని స్వభావాన్ని అంచనా వేయొచ్చట. కాబట్టి ఒక వ్యక్తి కూర్చునే విధానాన్ని బట్టి వారి వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయో ప్రవర్తనా అధ్యయనాల ప్రకారం తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Oct 23, 2026 | 10:16 PM

Share
మోకాళ్లు నిటారుగా పెట్టి కూర్చునే వారు: ఇలా మోకాళ్లు నిటారుగా పెట్టి కూర్చునే వారు ఎక్కవగా తమనే తాము నమ్ముతారట. తమపైనా, తమ సామర్థ్యాలపై వారికి పూర్తి నమ్మకం ఉంటుందట. ఏ పనిచేసినా వాళ్లు వారిపై పూర్తి నమ్మకం పెట్టుకుంటారట. ఇలా కూర్చునే వ్యక్తులు సాధారణంగా తెలివిటేటలు కలిగి ఉంటారట. మీరు అందరి కంటే డిఫ్రెంట్‌గా ఆలోచిస్తారట. ఇలాంటి వ్యక్తులు ప్రతి విషయంలో కచ్చితమైన టైంను ఫాలో అవుతారట.వీరు ఎలాంటి క్లిష్టపరుస్థుతులనైనా నవ్వుతూ సాల్వ్ చేస్తారట

1 / 5
మోకాళ్లు దూరంగా పెట్టి కూర్చునే వారు: ఇలా కూర్చునే వ్యక్తులు ఎక్కువగా తమ గురించే ఆలోచిస్తారట. అంటే ఇలాంటి వ్యక్తులు ఎక్కవ స్వార్థంగా ఉంటారట. ఇలాంటి వ్యక్తులు ప్రతి విషయంలో గందరగోళానికి గురవుతూ ఉంటారట. అంతేకాదు వీరు ఒక పనిపై పూర్తి దృష్టి పెట్టలేరట. ఎప్పుడూ తామే తెలివిగా మాట్లాడుతున్నామని భావిస్తారట, తాము ఏం మాట్లాడుతున్నాం, దాని వల్ల వచ్చే పరిణామాల గురించి ఆలోచించకుండా మాట్లాడుతారట.

2 / 5
కాళ్లు ముడుచుకుని కూర్చునే వ్యక్తి: ఇలాంటి వ్యక్తులకు చాలా టాలెంటెడ్‌గా ఉంటారట. ఇలా కూర్చోవడం చాలా ఊహాత్మకంగా, కలలు కంటున్నట్లుగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు వాస్తవిక ప్రపంచానికి దూరంగా ఉంటారట. ఎప్పుడూ కొత్త కొత్త వాటి గురించి ఆలోచిస్తుంటారట.సాధారణంగా వారికి గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. అయితే, కాళ్లు ముడుచుకుని సౌకర్యవంతంగా కూర్చోవడం అంటే, మీ కాళ్ల ముందు ఉన్న వ్యక్తి సరైన దిశలో ఉంటే మీరు ఆత్మవిశ్వాసంతో మాట్లాడతారని అర్థం.

3 / 5
చీలమండలు కలుపుకొని కూర్చోవడం: ఇలా కూర్చునే వారు రాజరిక జీవనశైలిని పాటిస్తుంటారట. వీరు ఎలాంటి పరిస్థితిలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరట. ఇలాంటి వ్యక్తులు ఎన్ని కష్టాలు వచ్చిన తమ లక్ష్యాలను సాధించడానికి వెనకాడరట. ఇలాటి వ్యక్తులు తమ రహస్యాలను చాలా సీక్రెట్‌గా ఉంచుతారట. ఎప్పుడూ తాము చేసే పని పట్లే శ్రద్ద చూపుతారట.

4 / 5
లెగ్ లాక్‌లో కూర్చునేవారు: ఇలాంటి వ్యక్తులు కాస్త ఆశ పరులు, ఆధిపత్యాన్ని కలిగి ఉంటారట. అలాగే వీరు ఎప్పుడూ చాలా తెలివిగా ఉంటారట. వీరు తమకంటూ ఒక ప్రత్యేక స్థలాన్ని, ఏకాంతాన్ని కోరుకుంటారుట. అంతేకాదు వీరి డ్రెసింగ్‌ కూడా అందరినీ ఆకర్షించేలా ఉంటుందట. వారు అందంగా కనిపించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వారు తమ అభిప్రాయం తప్ప మరెవరి అభిప్రాయాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తారు.

5 / 5
Follow Us
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!

వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది

రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే

ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్

ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?

డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇక నుంచి అవన్నీ ఫ్రీ..

Video: లైవ్‌ రిపోర్టింగ్ చేస్తుండగా దూసుకొచ్చిన అల!

రాగుల్లో కాల్షియం.. సజ్జల్లో ఇనుము.. మరి రోజూ ఏ రొట్టె తినాలి?

ఖేలో ఇండియా గేమ్స్‌.. క్రీడాకారుల ఎంపిక ప్రక్రియపై కీలక ఆదేశాలు

 బరువు తగ్గడానికి ఏ గింజలు బెస్ట్? చియా, సబ్జా మధ్య తేడా ఇదే!