Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన రొనాల్డో
Cristiano Ronaldo: ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒక గొప్ప శకం ముగియబోతోంది. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. 41 ఏళ్ల వయసులో ఈ సంచలన ప్రకటన చేశాడు. నవంబర్ అంతర్జాతీయ మ్యాచుల విరామం తర్వాత పోర్చుగల్ జాతీయ జట్టుకు దూరం కానున్నట్లు వెల్లడించాడు. సోషల్ మీడియాలో వీడియో సందేశం ద్వారా తన నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

Breaking

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us