Vastu Tips: నిద్రపోయే సమయంలో ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకోకండి.. ఇలా చేస్తే ఆర్ధికంగా కష్టాలు పడే అవకాశం ఉంది..

Vastu Tips: మారిన కాలంతో పాటు మనిషి జీవిత విధానం పడతులు కూడా మారిపోయాయి. అయితే కొంతమంది తమ వస్తువులను ఎక్కడబడితే అక్కడ పెట్టేస్తారు.. అలా పెట్టడంవలన కోరి కొన్ని నష్టాలు తెచ్చుకోవడమే అంటున్నారు. వాస్తు శాస్త్ర ప్రకారం నిద్రపోతూ కొన్ని వస్తువులను మీ పక్కన పెట్టుకోవడం వలన ఆర్థిక, మానసిక సమస్యలు చుట్టుముడతాయి.

Surya Kala

|

Updated on: Dec 21, 2021 | 9:43 AM

 వాస్తు శాస్త్రం ప్రకారం, బూట్లు , చెప్పులను ఎప్పుడూ తల దగ్గర లేదా మంచం క్రింద పెట్టుకోకూడదు. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు.

1 / 4
 వాస్తు శాస్త్రం ప్రకారం, మీ దిండు కింద ఎటువంటి పుస్తకాలను పెట్టుకోకూడదు. అలా చదువుకునే పుస్తకాలను తలకింద పెట్టుకుంటే.. విద్యను అవమానించినట్లే.. లక్ష్యాన్ని దూరం చేస్తాయట.

2 / 4
నిద్రపోయే సమయంలో పర్సు లేదా వాలెట్‌ని దగ్గర పెట్టుకోకండి.. ఇలా చేయడం వలన ఎప్పుడూ ఆందోళనకు గురవుతాడు. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. కనుక నిద్రపోతున్న సమయంలో డబ్బును అల్మారాలో లేదా మరేదైనా సురక్షితమైన స్థలంలో పెట్టుకోవాలి

3 / 4
 మొబైల్ ఫోన్‌లు మొదలైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను మీరు నిద్రపోయేటప్పుడు పక్కన పెట్టుకోకూడదు.. ఇలా చేయడం వలన మానసిక ఒత్తిడి కలుగుతుంది. నిద్రపై కూడా ప్రభావం చూపిస్తుంది.

4 / 4
Follow us