AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు వాహనం కొనుగోలు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (21-12-2021): వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలలో ఉన్నా చాలా మంది తాము ఏ కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా శుభకార్యాల విషయంలోనూ..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు వాహనం కొనుగోలు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Dec 21, 2021 | 6:52 AM

Share

Horoscope Today (21-12-2021): వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలలో ఉన్నా చాలా మంది తాము ఏ కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా శుభకార్యాల విషయంలోనూ ఇలా దేనిలోనైనా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 21వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఉద్యోగప్రయత్నాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగ విషయాల్లో నూతనోత్సాహం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు అధికంగా ఉంటాయి. బంధు, మిత్రులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య అధికమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు రుణబాధలు తీరిపోయి సంతోషంగా ఉంటారు. ఆస్థికోనుగోలు ప్రయత్నాలు చేస్తారు. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. నూతన పరిచయాలను పెంపొందించుకుంటారు. ఉద్యోగస్థులల్లో పని ఒత్తిడి కలుగుతుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి వాయిదా వేసుకుంటారు. ధన నష్టం ఏర్పడుతుంది. కొత్తగా రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులతో కలహాలు ఏర్పడతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలు ఏర్పడతాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను సమయస్ఫూర్తితో పూర్తి చేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  బంధు, మిత్రుల సలహాలను స్వీకరిస్తారు.  ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కొత్త పనులను చేపడతారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవ దర్శనం చేసుకుంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలను చేస్తారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్యానికి గురవుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. అధికంగా శ్రమ చేయాల్సి ఉంటుంది. అనారోగ్యానికి గురవుతారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి  విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఉద్యోగస్తులు సమస్యలు ఎదుర్కొంటారు. బంధువులను కలుస్తారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. శుభవార్త వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.  భూమి కొనుగోలు విషయంలో ఆలోచిస్తారు. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. రుణప్రయత్నాలు చేస్తారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. ఎం,ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. ఆస్తివివాదాలు ఏర్పాటయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడుతుంది. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Also Read: మహిళలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు..

నేడు తిరుప్పావైలో ఆరో రోజు.. ప్రకృతి వర్ణనతో నేటి నుంచి ఒకొక్క చెలిని నిద్ర లేపుతున్న గోదాదేవి..

Follow Us
శ్రీకాకుళం టు హైదరాబాద్.. గ్రూప్స్ కోచింగ్ కోసం వచ్చి..
శ్రీకాకుళం టు హైదరాబాద్.. గ్రూప్స్ కోచింగ్ కోసం వచ్చి..
9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి
9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి
రైళ్లల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేవారికి అలర్ట్
రైళ్లల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేవారికి అలర్ట్
రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేసిన దొంగ..బాలెనో కారులో వచ్చి చోరీలు
రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేసిన దొంగ..బాలెనో కారులో వచ్చి చోరీలు
ఒమన్‌లో వాణిజ్య నౌకపై దాడి ముగ్గురు మిస్సింగ్
ఒమన్‌లో వాణిజ్య నౌకపై దాడి ముగ్గురు మిస్సింగ్
రాత్రిళ్లు గోళ్లు కత్తిరించొద్దని ఎందుకు చెబుతారో తెలుసా?
రాత్రిళ్లు గోళ్లు కత్తిరించొద్దని ఎందుకు చెబుతారో తెలుసా?
వర్షాలు కురుస్తున్నాయ్.. ఏ నేలలో.. ఏ పంట సాగు చేయాలి..?
వర్షాలు కురుస్తున్నాయ్.. ఏ నేలలో.. ఏ పంట సాగు చేయాలి..?
12 ఏళ్లలో స్పష్టమైన మార్పు చూపించాం.. ప్రధాని మోదీ
12 ఏళ్లలో స్పష్టమైన మార్పు చూపించాం.. ప్రధాని మోదీ
మూడేళ్లకోసారి వచ్చే ఈ అరుదైన ఏకాదశి రోజున ఇలా పూజిస్తే.. ఐశ్వర్యం
మూడేళ్లకోసారి వచ్చే ఈ అరుదైన ఏకాదశి రోజున ఇలా పూజిస్తే.. ఐశ్వర్యం
పోలీస్ అని నమ్మి కారు ఇచ్చాడు.. 3 నెలల తర్వాత బయటపడిన అసలు కథ!
పోలీస్ అని నమ్మి కారు ఇచ్చాడు.. 3 నెలల తర్వాత బయటపడిన అసలు కథ!