శని మహాదశతో ఇబ్బంది పడుతున్నారా.. ఉపశమనం కోసం శని ప్రదోష వ్రతం రోజున ఈ మంత్రాలు పఠించండి

పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష త్రయోదశి తిథి ఆగస్టు 17 ఉదయం 8.05 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు ఆగస్టు 18 ఉదయం 5:50 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం శ్రావణ మాసంలోని మొదటి ప్రదోష వ్రతం ఆగస్టు 17న ఆచరిస్తారు. ప్రదోష వ్రతం సమయంలో శివుడిని ఆరాధించడం ప్రదోష కాలంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

శని మహాదశతో ఇబ్బంది పడుతున్నారా.. ఉపశమనం కోసం శని ప్రదోష వ్రతం రోజున ఈ మంత్రాలు పఠించండి
Shani Pradosha Vratam
Follow us

|

Updated on: Aug 13, 2024 | 7:31 AM

త్రయోదశి తిథి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది. ప్రదోష వ్రతాన్ని త్రయోదశి తిథిని రెండు సార్లు చేస్తారు. ఈ నెలలో శ్రావణ మాస శుక్ల పక్ష త్రయోదశి తిధిలో ప్రదోష వ్రతాన్ని ఆగస్టు 17వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. కనుక ఈ ప్రదోష వ్రతాన్ని శని ప్రదోష వ్రతంగా జరుపుకుంటారు. ప్రదోష వ్రతం శనివారం రోజున వస్తే దానిని శని ప్రదోష వ్రతం అంటారు. ప్రదోష వ్రతం శివునికి అంకితం చేయబడింది. శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే ఈ రోజున శివ పార్వతుల ఆశీస్సులు పొందడానికి ప్రత్యేక పూజలు చేస్తారు.

ప్రదోష వ్రతం శనివారం వస్తుంది కనుక శివపార్వతితో పాటు, శనిశ్వరుడిని కూడా పూజిస్తారు. శని ప్రదోష వ్రతం పాటించడం ద్వారా శని మహాదశ నుండి ఉపశమనం పొంది సుఖం, శాంతి, శ్రేయస్సు పొందుతారని నమ్ముతారు. దీనితో పాటు అన్ని రకాల భయాలు, సమస్యలు, బాధలు కూడా దూరమవుతాయి. ఈ ప్రదోష వ్రతంలో శివపార్వతితో పాటు శనిశ్వరుడి అనుగ్రహాన్ని పొందడానికి ఈ రోజున కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించాలి.

పూజకు అనుకూలమైన సమయం..(శని ప్రదోష వ్రతం 2024 శుభ ముహూర్తం)

ఇవి కూడా చదవండి

పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష త్రయోదశి తిథి ఆగస్టు 17 ఉదయం 8.05 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు ఆగస్టు 18 ఉదయం 5:50 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం శ్రావణ మాసంలోని మొదటి ప్రదోష వ్రతం ఆగస్టు 17న ఆచరిస్తారు. ప్రదోష వ్రతం సమయంలో శివుడిని ఆరాధించడం ప్రదోష కాలంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయం తర్వాత .. రాత్రి ప్రారంభానికి ముందు సమయం.

ప్రదోష వ్రతం రోజు అదృష్టం కోసం ఈ మంత్రాలను పఠించండి

పంచాక్షరీ మంత్రం

ఓం నమః: శివయః

మహామృత్యుంజయ మంత్రం

ఓం త్రయోమ్బకం యజామహే సుగగన్ధింయో పుష్టిగవర్ధోనమ్ । ఉగర్వాగరుగకమివోవ బంధోనాన్ మృత్యోర్ముక్షీయగ మామృతాయోత్||

లఘు మహామృత్యుంజయ మంత్రం

ఓం జూం స మాం పాలయ్ పాలయ్ సః జూమ్ ఓం ఓం జూన్ స మామ్పాల పాలయ స: జూన్ ఓం.

శివ గాయత్రీ మంత్రం

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో రుద్ర ప్రచోదయాత్.”ఓం నమః శివాయః” శంభోశంకర

శనిదేవుని మంత్రాలు

ఓం శం శనిశ్చారాయ నమః ఓం శంనో దేవీరభీష్ట అపో భవన్తుపితయే| ఓం శం శనైశ్చరాయ నమః ఓం సూర్య పుత్రాయ నమః

ఓం శ్రాం శ్రీం శ్రూం శనైశ్చరాయ నమః। ఓం హ్రీం శని దేవాయ నమః। ఓం శ్రీ శనైశ్చరాయ నమః. ఓం మందాయ నమః । ఓం సూర్య పుత్రాయ నమః ।

శని గాయత్రీ మంత్రం

ఓం భగ-భవాయ విదామహే మృత్యు-రూపాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్ ॥

శని వేద మంత్రం

ఊఁ శన్నో దేవిరభిష్టడాపో భవన్తుపీతయే । ఓం షన్నో దేవీరభిస్తదాపో భవన్తుపితయే

శ‌ని మ‌హా మంత్రం

నిలాంజ‌న స‌మాభాసం ర‌విపుత్రం య‌మాగ్ర‌జం ఛాయ మార్తాండ సంభుతం త‌మ్ న‌మామి శ‌నైశ్చ‌రం

శని ఏకాశరీ మంత్రం

ఊఁ శం శనైశ్చరాయ నమః । ఓం శం శనీచరాయ నమః

శని బీజ్ మంత్రం

ఓం ప్రాణం ప్రియం ప్రౌం సః శనైశ్చరాయ నమః॥ ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనిశ్చర నమః:

శని ప్రదోష వ్రతం పూజా విధానం

శని ప్రదోష వ్రతం రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. ఇప్పుడు శివ పార్వతులను పూజించండి. తరువాత రావి చెట్టుకు నీరు సమర్పించి.. ఐదు రకాల ఐదు రకాల తీపి పదార్ధాలను నైవేద్యంగా సమర్పించండి. సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఐదు నూనె దీపాలు వెలిగించి 7 సార్లు ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. శని దోషం వల్ల ఉద్యోగాల్లో ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయని నమ్ముతారు. సాయంత్రం శివలింగానికి అభిషేకం చేసి శివుని పూజించాలి. శనిశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎవరైనా వ్యాధిగ్రస్తులకు 1.25 కిలోల నల్లబెల్లం దానం చేయండి. ఇలా చేయడం వీలు కాకపోతే ఏదైనా శనిశ్వర ఆలయంలో 1.25 కిలోల నల్లబెల్లం దానం చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

శనిమహాదశ నుంచి ఉపశమనం కోసం శనిప్రదోషవ్రతంరోజున ఈమంత్రాలు పఠించండి
శనిమహాదశ నుంచి ఉపశమనం కోసం శనిప్రదోషవ్రతంరోజున ఈమంత్రాలు పఠించండి
టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి.. ఆ జిల్లాపై.!
టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి.. ఆ జిల్లాపై.!
ఈవోపై బదిలీ వేటుతో సంబరాల్లో భక్తులు
ఈవోపై బదిలీ వేటుతో సంబరాల్లో భక్తులు
చిక్కుల్లో తంగలాన్, కంగువ సినిమాలు..
చిక్కుల్లో తంగలాన్, కంగువ సినిమాలు..
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా.. నార్కోటిక్ పోలీసుల కీలక నిర్ణయం
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా.. నార్కోటిక్ పోలీసుల కీలక నిర్ణయం
హెచ్‌సీఏ చరిత్రలోనే తొలిసారిగా.. మహిళా క్రికెటర్లకు గొప్ప అవకాశం
హెచ్‌సీఏ చరిత్రలోనే తొలిసారిగా.. మహిళా క్రికెటర్లకు గొప్ప అవకాశం
వాణి పెట్టిన 5 డిమాండ్స్‌పై దువ్వాడ శ్రీను స్పందనేంటి..?
వాణి పెట్టిన 5 డిమాండ్స్‌పై దువ్వాడ శ్రీను స్పందనేంటి..?
ఎడమ చేతి వాటం ఉన్నవారు షార్ప్‌గా ఉంటారా.? పరిశోధనల్లో ఏం తేలింది
ఎడమ చేతి వాటం ఉన్నవారు షార్ప్‌గా ఉంటారా.? పరిశోధనల్లో ఏం తేలింది
''గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి..''
''గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి..''
ఈఏడాది రాఖీపండగ రోజున సోదరులకు రాశిని బట్టి ఏ రంగు రాఖీ కట్టాలంటే
ఈఏడాది రాఖీపండగ రోజున సోదరులకు రాశిని బట్టి ఏ రంగు రాఖీ కట్టాలంటే
పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.
ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.
బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
డ్యామ్‌ గేట్లు చైన్‌ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
డ్యామ్‌ గేట్లు చైన్‌ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.
60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.
హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు
హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు
భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని
భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..