Hanuman Puja Tips: మంగళవారం హనుమాన్ ని ఇలా పూజించండి.. ఆహారానికి, ఆదాయానికి లోటు ఉండదు..

మంగళవారం భక్తితో బజరంగబలిని పూజిస్తారో... వారిపై వాయుపుత్రుడైన హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయని, హనుమంతుడు తన కష్టాలన్నింటినీ తొలగిస్తాడని విశ్వాసం. బజరంగబలి అనుగ్రహం పొందడానికి ప్రజలు మంగళవారం ఉపవాసం ఉండడానికి కారణం ఇదే. మంగళవారం రోజున చేపట్టిన ప్రత్యేక చర్యలతో హనుమంతుడు సంతోషించి భక్తులకు తన ఆశీస్సులు అందిస్తాడని నమ్మకం. అంతేకాదు కోరిన కోరికలు తీరుస్తాడు.

Hanuman Puja Tips: మంగళవారం హనుమాన్ ని ఇలా పూజించండి.. ఆహారానికి, ఆదాయానికి లోటు ఉండదు..
Lord Hanuman
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2024 | 6:57 AM

హిందూ మతంలో ప్రతి రోజు వేర్వేరు ప్రాముఖ్యత ఇవ్వబడింది. ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకి అంకితం చేయబడింది. మంగళవారం హనుమంతుడికి, అంగారక గ్రహానికి అంకితం చేయబడింది. ఎవరు మంగళవారం భక్తితో బజరంగబలిని పూజిస్తారో… వారిపై వాయుపుత్రుడైన హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయని, హనుమంతుడు తన కష్టాలన్నింటినీ తొలగిస్తాడని విశ్వాసం. బజరంగబలి అనుగ్రహం పొందడానికి ప్రజలు మంగళవారం ఉపవాసం ఉండడానికి కారణం ఇదే. మంగళవారం రోజున చేపట్టిన ప్రత్యేక చర్యలతో హనుమంతుడు సంతోషించి భక్తులకు తన ఆశీస్సులు అందిస్తాడని నమ్మకం. అంతేకాదు కోరిన కోరికలు తీరుస్తాడు. దీంతో పాటు మంగళవారం చేపట్టిన చర్యలతో భక్తులు రాజయోగాన్ని కూడా పొందుతారు. ఈ నేపథ్యంలో హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం…

బజరంగబలి ఆశీస్సుల కోసం మంగళవారం పాటించాల్సిన రెమెడీస్

  1. మంగళవారం హనుమంతుడి ఆలయానికి వెళ్లి రామ నామాన్ని జపించండి. రామ నామాన్ని జపించడం వల్ల హనుమంతుడు సంతోషిస్తాడు. జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలను తొలగిస్తాడు.
  2. మంగళవారం నాడు రామరక్షా స్త్రోత్రాన్ని పఠించి,  మిఠాయిని హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వలన వాయు కుమారుడైన హనుమంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది.
  3. వీలైతే మంగళవారం ఉపవాసం ఉండండి. అలాగే ఈ రోజు పేదలకు ఆహారం అందించండి. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో డబ్బుకు, ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదని విశ్వాసం.
  4. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం రోజున హనుమంతుడికి శనగలను సమర్పించండి. ఈ రోజున సుందరకాండ పఠించండి. ఇలా చేయడం వల్ల బజరంగబలి ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.
  5. మంగళవారం హనుమంతుడికి బెల్లం సమర్పించండి. ఈ పూజ ముగిసిన అనంతరం ఆవుకు బెల్లం తినిపించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో తిండికి, డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం