Astro Tips: రోజూ ఈ 20 నియమాలను పాటించి చూడండి.. జాతకంలో గ్రహ దోషాల నుంచి విముక్తి

జాతకంలో గ్రహాల అశుభ స్థితిని శుభప్రదంగా మార్చడానికి కొన్ని సాధారణ చర్యలను అనుసరిస్తే.. అందుకు తగిన ఫలితం ఉంటుందని విశ్వాసం. రోజూ చేసే కొన్ని పనుల్లో నియమ నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ రోజు ప్రతి వ్యక్తీ నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకూ రోజూ తన జీవితంలో సులభంగా పాటించే నియమాలు గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Astro Tips: రోజూ ఈ 20 నియమాలను పాటించి చూడండి.. జాతకంలో గ్రహ దోషాల నుంచి విముక్తి
Zodiac Signs
Follow us

|

Updated on: May 24, 2024 | 3:30 PM

ప్రతి వ్యక్తికి తమ జీవితంలో జరిగే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని ఉంటుంది. జాతకం గ్రహాలు రాశుల మీద ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు రాశుల్లో సంచరించే విధానంలో ఫలితాలు ఏర్పడతాయని పేర్కొంది. అయితే జాతకంలో గ్రహాల అశుభ స్థితిని శుభప్రదంగా మార్చడానికి కొన్ని సాధారణ చర్యలను అనుసరిస్తే.. అందుకు తగిన ఫలితం ఉంటుందని విశ్వాసం. రోజూ చేసే కొన్ని పనుల్లో నియమ నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ రోజు ప్రతి వ్యక్తీ నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకూ రోజూ తన జీవితంలో సులభంగా పాటించే నియమాలు గురించి ఈ రోజు తెలుసుకుందాం..

  1. ఉదయం నిద్రలేచిన వెంటనే తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు నమస్కరించడం అత్యంత శుభప్రదం, ప్రతిరోజూ మంచి ఫలితాలను పొందడానికి వారి ఆశీర్వాదం తీసుకోవడం మరచిపోకండి
  2. ఆవుకి ప్రతిరోజూ బెల్లం, ఆహారాన్ని అందించండి. వీలైతే ఆవును పూజించి ఈ రోజు కోరుకున్న పనిని నేరవేర్చమని కామధేనువుని ప్రార్థించండి.
  3. కుక్కలకు ప్రతిరోజూ ఆహారాన్ని అందించండి. పక్షులకు కూడా ఆహారం ఇస్తే అది శుభప్రదం.
  4. నగరం లేదా గ్రామానికి సమీపంలో చెరువు, నది లేదా సముద్రం ఉన్నట్లయితే.. తాబేళ్లు మరియు చేపలకు మరమరాలను ఆహారంగా అందించండి.
  5. ఆహారంలో కొంత భాగాన్ని ప్రతిరోజూ కాకులకు, ఇతర పక్షులకు అందించండి. ఆవు గడ్డిని తినే సమయంలో కూడా క్రమం తప్పకుండా అక్కడ శుభ్రం చేయండి.
  6. ఇంటికి వచ్చే అతిథులకు నిస్వార్థంగా వడ్డించి వారి నుంచి వచ్చే సందేశాన్ని శ్రద్ధగా విని.. తగిన విధంగా అనుసరించండి.
  7. ఉదయం అల్పాహారం తయారు చేసే సమయంలో ఇంటి ఇల్లాలు ఎల్లప్పుడూ అగ్నిదేవుడికి నైవేద్యంగా ఆహారాన్ని మొదట సమర్పించి, నెయ్యి, బెల్లంతో చేసిన ఆహారాన్ని బృహస్పతికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వలన అన్నపూర్ణ దేవి కూడా సంతోషంగా ఉంటుంది.’
  8. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత శివలింగానికి నీటిని సమర్పించి, ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఆరాధించండి. శివయ్యకు నమస్కారం చేయండి
  9. ఉదయాన్నే స్నానం చేసిన తరువాత సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించి ఎర్రటి పువ్వులతో పూజించండి. మరల మరల చేతులు జోడించి నమస్కరించాలి.
  10. ప్రతి శనివారం రావి చెట్టుకు కొద్దిగా నీరు, పచ్చి పాలు నైవేద్యంగా పెట్టి ఏడు ప్రదక్షిణలు చేసి త్రిమూర్తులను శాస్త్రోక్తంగా పూజించి హారతిని కళ్లకు అడ్డుకుని ‘ఓం సర్వ పితృ దేవాయ నమః’ అని జపించండి. అప్పుడు రాహు, కేతు, శని, పిత్ర దోషాలు పరిష్కారమవుతాయి.
  11. ఉదయం సూర్యునికి అభిముఖంగా కూర్చుని భగవత్ భజన లేదా మంత్రం లేదా గురు మంత్రాన్ని ఏకాంతంగా జపించాలి.
  12. తన శక్తి మేరకు పేదలకు ఏదైనా దానం చేయాలి.
  13. సేవ చేసిన తర్వాత కీర్తిని పొందాలనే భావనను కలిగి ఉండకండి.
  14. తినకూడని వస్తువులను ఎప్పుడూ తినకూడదు.
  15. సాధ్యమైనంత వరకు ప్రతి జీవి పట్ల దయ, ఆప్యాయత, సేవా భావాన్ని కలిగి ఉండండి.
  16. ఆదివారం లేదా మంగళవారం రుణం తీసుకోవద్దు. రుణం తీసుకోవాల్సి వస్తే బుధవారం తీసుకోండి.
  17. రుణాన్ని మంగళవారం నాడు తిరిగి చెల్లించాలి. సంక్రాంతి, వృద్ధి యోగం లేదా హస్తా నక్షత్రం ఉన్నట్లయితే.అప్పు తీసుకోరాదని కూడా గుర్తుంచుకోండి.
  18. ఇంట్లోని మొదట ఆహారాన్ని ఆవుకి, చివరి ఆహారాన్ని కుక్కకు క్రమం తప్పకుండా ఇస్తే ఇంట్లో ఐశ్వర్యం, సౌభాగ్యం ఉంటుంది.
  19. పితృ దోషం నుండి విముక్తి పొందడానికి, మహాగాయత్రి మహా మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించండి. శ్రీ రామేశ్వర ధామాన్ని సందర్శించి పూజించండి.
  20. పొరపాటున కూడా గురు , శుక్రవారం రోజుల్లో గోర్లు కత్తిరించవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!