లైవ్ అప్‌డేట్స్: తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కారు దూసుకెళ్లింది. అత్యధిక సీట్లు గెలుచుకుని, దాదాపు అన్ని జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుంది. ఎంపీటీసీల్లోనూ నాలుగింట మూడోవంతు గులాబీ పార్టీకే దక్కాయి. మొత్తంగా 5,817 ఎంపీటీసీలకు గాను ఏకగ్రీవాలతో కలిపి టీఆర్ఎస్ 3,555 స్థానాలను కైవసం చేసుకుంది. 534 జెడ్పీటీసీలకు గానూ.. టీఆర్‌ఎస్ 447 స్థానాలను దక్కించుకుంది. 32 జెడ్పీ పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. కాగా, 28 జిల్లా పరిషత్ లపై ఏకాభిప్రాయం కుదిరింది. మరో నాలుగు […]
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కారు దూసుకెళ్లింది. అత్యధిక సీట్లు గెలుచుకుని, దాదాపు అన్ని జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుంది. ఎంపీటీసీల్లోనూ నాలుగింట మూడోవంతు గులాబీ పార్టీకే దక్కాయి. మొత్తంగా 5,817 ఎంపీటీసీలకు గాను ఏకగ్రీవాలతో కలిపి టీఆర్ఎస్ 3,555 స్థానాలను కైవసం చేసుకుంది. 534 జెడ్పీటీసీలకు గానూ.. టీఆర్‌ఎస్ 447 స్థానాలను దక్కించుకుంది. 32 జెడ్పీ పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. కాగా, 28 జిల్లా పరిషత్ లపై ఏకాభిప్రాయం కుదిరింది. మరో నాలుగు జెడ్పీ ఛైర్మన్లపై కేటీఆర్ కసరత్తు చేస్తున్నారు.
కరీంనగర్ జెడ్పీ ఛైర్ పర్సన్- విజయ పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్- పుట్టా మధు జగిత్యాల జెడ్పీ ఛైర్ పర్సన్- వసంత సిరిసిల్ల జడ్పీ చైర్ పర్సన్- అరుణ సిద్ధిపేట జెడ్పీ ఛైర్ పర్సన్- రోజా రాధాకృష్ణ శర్మ మెదక్ జెడ్పీ ఛైర్ పర్సన్- హేమలత శేఖర్ గౌడ్ నిర్మల్ జెడ్పీ ఛైర్ పర్సన్- విజయలక్ష్మీ సంగారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్- మంజు శ్రీ మహబూబ్ నగర్ జెడ్పీ ఛైర్ పర్సన్- స్వర్ణ సుధాకర్ రెడ్డి
సంగారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్- మంజు శ్రీ