YS Sharmila: తెలంగాణలో వైయస్ షర్మిల టీమ్ ఇదే.. పార్టీ కమిటీలు ప్రకటించిన వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెలకొల్పి తెలంగాణ రాజకీయాల్లోకి తాజాగా అరంగేట్రం చేసిన పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇవాళ వైయస్ఆర్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు..
YS Sharmila – YSRTP: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెలకొల్పి తెలంగాణ రాజకీయాల్లోకి తాజాగా అరంగేట్రం చేసిన పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇవాళ వైయస్ఆర్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కన్వీనర్లు ఇంకా, కో-కన్వీనర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియమించారు. ఈ మేరకు ఒక ప్రకటనలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఆయా సభ్యులు, ప్రాంతాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Read also : Pawan Kalyan – Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి జనసేనాని పవన్ కళ్యాణ్ లేఖ