27 నుంచి విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం

వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో అన్నకు తోడుగా చెల్లి కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఈనెల 27 నుంచి ఆపార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆమె ప్రచారం మొదలుపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై ఇవాళ స్పష్టత రానుంది. అటు వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఈ నెల 27 లేదా 28వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో […]

27 నుంచి విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం
Follow us

| Edited By:

Updated on: Mar 25, 2019 | 9:33 AM

వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో అన్నకు తోడుగా చెల్లి కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఈనెల 27 నుంచి ఆపార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆమె ప్రచారం మొదలుపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై ఇవాళ స్పష్టత రానుంది. అటు వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఈ నెల 27 లేదా 28వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.