AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలలో సందడి చేసిన సమంత.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ చాలా రోజు తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో తెలుగు అభిమానులను ఆకట్టుకోనుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తన భర్త , అలాగే మా ఇంటి బంగారం మూవీ టీమ్‌తో కలిసి తిరుమల శ్రీ వారిని దర్శించుకుంది.

Raju M P R
| Edited By: |

Updated on: Jun 18, 2026 | 1:54 PM

Share
అందాల ముద్దుగుమ్మ స్టార్ బ్యూటీ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న బ్యూటీ, మొదటి సినిమాతోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరసగా స్టార్ హీరోల సరసన నటించి, టాలీవుడ్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగింది.

1 / 5
వరసగా సినిమాలు మాత్రమే కాకుండా, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ తన అద్భుతమైన నటనతో అంది మనసు దోచుకుంది. ఈ అందాల ముద్దుగుమ్మ . ఇక కెరీర్ మంచి పీక్ స్టేజ్ లో ఉండగానే, స్టార్ హీరోను వివాహం చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలకే డివోర్స్ తీసుకొని విడిపోయారు.

2 / 5
ఇక పెళ్లి విడాకులు మయోసైటీస్ కారణంగా చాలా రోజుల సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ , సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఖుషి మూవీతో తన అభిమానులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ , చాలా రోజుల తర్వాత మరోసారి థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయ్యింది.

3 / 5
మా ఇంటి బంగారం సినిమాతో అభిమానులకు ఆకట్టుకోనుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ, మూవీ టీంతో కలిసి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకుంది. ఉదయం సుప్రభాత సేవలో స్వామి వారిని సమంత తన భర్తతో కలిసి  దర్శించుకుంది.అలాగేమా ఇంటి బంగారం మూవీ దర్శకురాలు బి.వి నందిని రెడ్డి, శ్రీముఖి కూడా వెంకన్న సేవలో పాల్గొన్నారు. పెళ్లయ్యాక తొలిసారి తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన సమంత దంపతులుకు, మూవీ టీంకు రంగనాయకులను మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు.

4 / 5
ఇక క్యూలైన్ లో ఆలయం వెలుపల సమంత ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. సమంతతో సెల్ఫీలు ఫోటోలు తీసుకునేందుకు పరుగులు పెట్టారు. మరోవైపు  విఐపీ విరామ సమయంలో   జబర్దస్త్ టీం శ్రీవారిని దర్శించుకుంది.

5 / 5
Follow Us
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!

హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72

నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..

వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్

వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?

ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..

హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్

E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?

అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే

ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..