అనవసరంగా అతనితో ఎఫైర్ పెట్టుకున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది. హీరోయిన్ గా రాణిస్తూనే స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టింది. నిజానికి హీరోయిన్ గా కంటే స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ వయ్యారి భామ. కెరీర్ బిగినింగ్ లో ఈ చిన్నది పలు యాడ్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
