AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ‘2, 3 నెలల్లో సంచలన వార్త చెప్తా..’ సీఎం కేసీఆర్​ ఇంట్రస్టింగ్ కామెంట్స్

బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో సుమారు మూడు గంటల పాటు భేటీ అయిన కేసీఆర్​.. పలు కీలక అంశాలపై చర్చించారు. చర్చల అనంతరం ఆయన కీలక కామెంట్స్ చేశారు.

CM KCR:  '2, 3 నెలల్లో సంచలన వార్త చెప్తా..'  సీఎం కేసీఆర్​ ఇంట్రస్టింగ్ కామెంట్స్
Cm Kcr
Ram Naramaneni
|

Updated on: May 26, 2022 | 5:16 PM

Share

రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్​ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని తెలిపారు. దేశ రాజకీయాల్లో కచ్చితంగా మార్పు జరగబోతోందని, ఈ మార్పును ఎవరూ ఆపలేరన్నారు. యువకులు, మేధావులు మార్పు కోరుకుంటున్నారని, దేశాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి అద్వితీయమైన సమగ్ర పాలనా విధానం అవసరమన్నారు. కేంద్రంలో మార్పు వస్తేనే దేశం గతిలో మార్పు ఉంటుందని చెప్పారు. చైనా(China) ఎకానమీ 16 ట్రిలియన్ డాలర్లు అని, మనం ఇంకా 5 ట్రిలియన్ డాలర్ల దగ్గరే కలలు కంటున్నామని సీఎం పేర్కొన్నారు. బెంగళూరు( Bengaluru)లో మాజీ ప్రధాని దేవెగౌడ( Deve Gowda), మాజీ సీఎం కుమారస్వామి(HD Kumaraswamy)తో సుమారు మూడు గంటల పాటు భేటీ అయిన కేసీఆర్​.. పలు కీలక అంశాలపై చర్చించారు. దేశ రాజకీయాలతో పాటు కర్ణాటక రాజకీయాలపై కూడా చర్చించినట్టు సీఎం కేసీఆర్​ తెలిపారు .

Follow Us
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీ
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీ
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే