Huzurabad By Election Counting: ఎనిమిదో రౌండ్‌లో కారు జోరు.. తొలిసారి లీడ్‌లోకి వచ్చిన గెల్లు..

హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి రౌండ్‌ నుంచి లీడ్‌లో ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎనిమిదవ రౌండ్‌లో..

Huzurabad By Election Counting: ఎనిమిదో రౌండ్‌లో కారు జోరు.. తొలిసారి లీడ్‌లోకి వచ్చిన గెల్లు..
Gell Srinivas Yadav
Follow us
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Nov 02, 2021 | 2:13 PM

Gellu Srinivas Yadav: హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి రౌండ్‌ నుంచి లీడ్‌లో ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎనిమిదవ రౌండ్‌లో మాత్రం వెనుకబడింది. ఒక్కసారిగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముందుకు దూసుకొచ్చారు. ఎనిమిది రౌండ్లు పూర్త‌య్యాయి. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌కు 162 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌కు 4,248 ఓట్లు పోల‌వ్వ‌గా, బీజేపీకి 4,086 ఓట్లు, కాంగ్రెస్‌కు 89 ఓట్లు పోల‌య్యాయి. ఎనిమిది రౌండ్లు పూర్త‌య్యేస‌రికి ఈట‌ల రాజేంద‌ర్ 3,270 ఓట్ల ముందంజ‌లో ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ టీఆర్ఎస్‌కు 31,837 ఓట్లు రాగా, బీజేపీకి 35,107, కాంగ్రెస్‌కు 1,175 ఓట్లు వ‌చ్చాయి.

ఎనిమిదో రౌండ్లో ఆధిపత్యంలోకి టీఆర్ఎస్ అభ్యర్థి లీడ్‌లోకి రావడంతో ఆ పార్టీ కార్యకర్తల శిబిరంలో ఉత్సాహం మొదలైంది. దీంతో కాసేపు సంబరాలు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి: Huzurabad By Election Result Live Counting: నాలుగవ రౌండ్‌లో ఈటల రాజేందర్‌కు ఆధిక్యం.. టీఆర్ఎస్‌కు ఎన్ని ఓట్లు..

Captain vs Etela: అసలేం జరిగింది.. టీఆర్ఎస్ ఇలాఖాలో ఈటల పాగా.. కెప్టెన్‌‌కు భారీ దెబ్బ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.