ఇక తెలంగాణ భవిష్యత్ కమలానిదే… లక్ష్మణ్
దేశ ప్రజలు బీజేపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారని.. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మోదీ చరిష్మాకు హద్దులు లేవని.. తొలిసారిగా సొంతంగా 4 ఎంపీ సీట్లను సాధించిందని ఆనందం వ్యక్త చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అసలైన ప్రతిపక్షం తామేనన్నారు. త్వరలో టీఆర్ఎస్‌లో లుకలుకలు ప్రారంభమవుతాయన్నారు. భవిష్యత్ తెలంగాణ ఇక బీజేపీదేనని స్పష్టం చేశారు.