AP Municipal Elections 2021: ఏపీలో కొనసాగుతున్న ఓటింగ్‌.. ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు..

AP Municipal Elections 2021: ఏపీలో కొనసాగుతున్న ఓటింగ్‌.. ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్‌
Follow us
K Sammaiah

|

Updated on: Mar 10, 2021 | 11:17 AM

Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు.

రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ పోలింగ్‌ నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేశారు.

జిల్లాల వారీగా ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌ శాతం వివరాలు:

శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురం-7.59 శాతం పలాస – కాశీబుగ్గ- 10.81 శాతం పాలకొండ- 6.74 శాతం

పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం- 15.51 శాతం కొవ్వూరు-17.48 శాతం నరసాపురం- 5.51 శాతం నిడదవోలు-13.52 శాతం

కృష్ణా జిల్లా: విజయవాడ :9.10 శాతం మచిలీపట్నం :12.33 నూజివీడు : 10.30 పెడన : 15.80 తిరువూరు : 16.82 నందిగామ: 16.59 ఉయ్యురు : 15.10

ప్రకాశం జిల్లా: ఒంగోలు- 14 శాతం కనిగిరి- 16 శాతం గిద్దలూరు-14 శాతం చీరాల- 11 శాతం అద్దంకి- 20.26 శాతం

కడప జిల్లా: కడప-4 శాతం, రాయచోటి-14 శాతం మైదుకూరు- 15 శాతం బద్వేల్ 12 శాతం ప్రొద్దుటూరు- 9 శాతం

కర్నూలు జిల్లా: నంద్యాల 9.8 శాతం ఆదోని- 8.86 శాతం ఎమ్మిగనూరు- 16.45 శాతం డోన్‌-11.96 శాతం ఆత్మకూరులో 17.51 శాతం ఆళ్లగడ్డ- 21.28 శాతం నందికొట్కూరు 13.39 శాతం

విజయనగరం జిల్లా: విజయనగరం -10.24% పార్వతీపురం- 13.52% బొబ్బిలి-14.64% సాలూరు-14.93% నెల్లిమర్ల-15.04

Read More:

Municipal Elections 2021: మచిలీపట్నంలో కొనసాగుతున్న పోలింగ్‌.. వృద్ద ఓటర్లకు పోలీసుల సహాయం

Municipal Elections 2021: ఏపీలో ప్రశాంతంగా పోలింగ్‌.. విజయవాడలో పవన్‌ కల్యాణ్‌.. విశాఖలో విజయసాయిరెడ్డి ఓటు

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?