సారంగాపూర్ హనుమంతుడిని దర్శించుకున్న ఎంపీ కవిత‌

టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత నేడు నిజామాబాద్‍లోని సారంగాపూర్ హనుమంతుడిని దర్శించుకున్నారు. నామినేషన్ వేసే ముందు కవిత తన భర్త అనిల్‌తో కలిసి ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. నామినేషనల్ పత్రాలను హనుమంతుని పాదాల చెంత ఉంచి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ సుమనారెడ్డి, నాయకులు ఈగ గంగారెడ్డి, మోహన్‌రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. Visited Sarangapur Hanuman temple before […]

సారంగాపూర్ హనుమంతుడిని దర్శించుకున్న ఎంపీ కవిత‌
Follow us

| Edited By:

Updated on: Mar 22, 2019 | 3:28 PM

టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత నేడు నిజామాబాద్‍లోని సారంగాపూర్ హనుమంతుడిని దర్శించుకున్నారు. నామినేషన్ వేసే ముందు కవిత తన భర్త అనిల్‌తో కలిసి ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. నామినేషనల్ పత్రాలను హనుమంతుని పాదాల చెంత ఉంచి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ సుమనారెడ్డి, నాయకులు ఈగ గంగారెడ్డి, మోహన్‌రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో