వాహనదారులకు కీలక హెచ్చరిక. మీ మొబైల్ నంబర్‌ను వాహన్ పోర్టల్‌లో వెంటనే నమోదు చేసుకోండి. దీని ద్వారా చలాన్ల సమాచారం మీకు నేరుగా వస్తుంది. లేకపోతే జూన్ 30 నాటికి భారీ పెనాల్టీలు ఎదుర్కొంటారు. చలాన్ల వివరాలు తెలుసుకోవడానికి, సెకండ్ హ్యాండ్ వాహనాల చరిత్రను పరిశీలించడానికి ఇది తప్పనిసరి.