పళ్ళు లేని ముసలి వాళ్ళు తప్పక తినాల్సిన పాతకాలపు పాయసం.. స్పాంజిలాగా.. మెత్త మెత్తగా..
వానలు ఎలా పడుతున్నాయో.. అందరికి తెలిసిందే. ఈ సమయంలో తియ్య తియ్యగా తినాలిపిస్తే ఈ పాయసం రెసిపీ బెస్ట్ ఇది ఒకసారి తింటే బాడీలో హీట్ కూడా మాయం అవుతుంది. ఇంకా పాత కాలంలో మన పెద్దలు తిన్న ది ఇదే. ఈ సాంప్రదాయ తీపి వంటకం తింటే రోజంతా శక్తిని ఇస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
