ఒక్క సామెత.. వంద పాఠాలతో సమానం.. మీకోసం కొన్ని జీవిత సత్యాలు!
Prasanna Yadla
17 June 2026
Pic credit - Pinterest
ఒక్క సామెత చాలు.. మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుందని తెలుసా.. మార్చే సందేశం దానిలోనే ఉంది
ఒక్క సామెత చాలు..
అరచేతిలో నీళ్లు అసలు నిలవవు.. అలాగే కొన్ని విషయాలు ఎక్కువ కాలం రహస్యంగా అసలు ఉండవని గ్రహించాలి.
అరచేతిలో నీళ్లు అసలు నిలవవు..
మెరిసేదంతా బంగారం అసలు కాదు సోదరా.. అలాగే కనిపించే ప్రతిదీ విలువైనదని అసలు అనుకోవద్దు.
మెరిసేదంతా బంగారం అసలు కాదు
చెట్టు పేరు చెప్పి కాయలు స్వార్థంగా అమ్ముకోవడం.. కొందరు బతికినంత కాలం ఇతరుల పేరును వాడటం
ఇతరుల పేరును వాడటం
కష్టే ఫలే అని అంటారు.. ఇప్పుడు ఎంత కష్టపడితే అంత విజయం మీకు వస్తుంది.
కష్టే ఫలే
గాడిదకు గంధపు చెక్కల వాసన ఏమి తెలుసని కొందరు అంటుంటారు విలువ తెలియని వారికి మంచి చెప్పినా అది వృథానే
మంచి చెప్పినా అది వృథానే
ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ముందుగా ఇంటి సభ్యుల బాధ్యతలు నిర్వహించి, ఆ తర్వాత బయట గెలవాలి
ఇంట గెలిచి రచ్చ గెలవాలి
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.