జోరు వానల్లో కూడా తులసి గుబురుగా పెరగాలంటే ఈ టిప్స్ బెస్ట్
Prasanna Yadla
17 June 2026
Pic credit - Pinterest
వానాకాలం వచ్చేసింది.. ఈ సమయంలో మొక్కలను అజాగ్రత్త చేయకూడదు.
మొక్కలను అజాగ్రత్త చేయకూడదు.
ఇక తులసి మొక్కలు అయితే ఇంకాస్త జాగ్రత్త వహించాలి.. వానల్లో కూడా తులసి గుబురుగా పెరగాలంటే ఈ టిప్స్ బెస్ట్
తులసి బాగా పెరగాలంటే ఇవి బెస్ట్
ఇంకా తులసి కుండీలో నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలి లేదంటే నీరు ఎక్కువగా ఉంటాయి
నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలి
పసుపు రంగులోకి మారిన ఆకులను చెట్టు నుంచి వెంటనే తొలగించి పక్కన పడేయండి
వాటిని వెంటనే తొలగించండి
ఈ మొక్కలకు అప్పుడప్పుడు ఎరువు వేస్తూ ఉండాలి దీని వలన మొక్కలు బలంగా ఉండాలి
మొక్కలు బలంగా ఉండాలి
ఇంకా ఈ తులసి మొక్క పైభాగాన్ని కత్తిరిస్తే ఆకులతో గుబురుగా పెరుగుతుంది.
ఆకులతో గుబురుగా పెరుగుతుంది.
ఇంకా ఈ మొక్క చుట్టూ కలుపు మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతూ ఉండాలి
శుభ్రంగా ఉంచుతూ ఉండాలి
ఇంకా వానాకాలంలో మట్టి తేమను గమనిస్తూ మొక్కకు నీరు పోస్తూ ఉండాలి
మొక్కకు నీరు పోస్తూ ఉండాలి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి