AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన గ్రహయోగాలు.. వీరికి గోల్డెన్ టైమ్ మొదలు.. కొత్త అవకాశాల వెల్లువ!

జోతిష్యశాస్త్రం ప్రకారం అరుదైన యోగాలు ఏర్పడినప్పుడు మనుషుల జీవితాల మీద ప్రభావం చూపిస్తాయి. త్వరలో మిథున రాశిలో బుధాధిత్య రాజయోగం, భద్ర రాజయోగాలు ఒకదాని తరవాత ఒకటి ఏర్పడనున్నాయి. ఈ సారి రెండు యోగాలు ఒకేరాశిలో ఏర్పడటం వలన రెండు రాశుల వారికి కొత్తగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం.ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 17, 2026 | 8:38 PM

Share

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే  రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా  ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

జోతిష్యశాస్త్రం ప్రకారం అరుదైన యోగాలు ఏర్పడినప్పుడు మనుషుల జీవితాల మీద ప్రభావం చూపిస్తాయి. త్వరలో మిథున రాశిలో బుధాధిత్య రాజయోగం, భద్ర రాజయోగాలు ఒకదాని తరవాత ఒకటి ఏర్పడనున్నాయి. ఈ సారి రెండు యోగాలు ఒకేరాశిలో ఏర్పడటం వలన  రెండు రాశుల వారికి కొత్తగా  ప్రమోషన్స్ వచ్చే అవకాశం.ఆ రాశులేంటో  ఇక్కడ చూద్దాం..

జోతిష్యశాస్త్రం ప్రకారం అరుదైన యోగాలు ఏర్పడినప్పుడు మనుషుల జీవితాల మీద ప్రభావం చూపిస్తాయి. త్వరలో మిథున రాశిలో బుధాధిత్య రాజయోగం, భద్ర రాజయోగాలు ఒకదాని తరవాత ఒకటి ఏర్పడనున్నాయి. ఈ సారి రెండు యోగాలు ఒకేరాశిలో ఏర్పడటం వలన రెండు రాశుల వారికి కొత్తగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం.ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
తులా రాశి : గ్రహాలలో మార్పుల కారణంగా మకర రాశివారి జీవితంలో కొత్త వెలుగులు రానున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా లాభ పడతారు.  కెరీర్ లో  దూసుకెళ్తారు మంచి పురోగతి కనబడుతుంది. కొత్తగా ఉద్యోగం చేస్తున్నవారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంకా వీళ్ళు కొత్త బాధ్యతలు చేపడతారు. ప్రమోషన్ కూడా వస్తుంది వీరి  కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. వీరి అదృష్టం డబుల్ అవుతుంది.  వ్యాపారాలు చేసే వారికి కూడా కుప్పలు తెప్పలుగా డబ్బు వస్తుంది.

3 / 5
ధనుస్సు రాశి: గ్రహాల మార్పుల కారణంగా ఆరు నెలలు మిథున రాశివారికి మంచిగా ఉండనుంది వీరి అదృష్టం రెట్టింపు అవుతుంది. మొదలు పెట్టిన ప్రతి పనిలో  విజయం సాధిస్తారు. చేసే ప్రతి పనిలో గెలుపు విజయం వీరి సొంతమవుతుంది. ఆర్థికంగా డబ్బే డబ్బు ఒక్క దెబ్బకు మొత్తం సెట్ అవుతుంది. ఆగిపోయిన డబ్బు వీరి  చేతికి అందుతుంది. వివాహం కానీ వారికి పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో  ముందుకు వెళతారు. పెట్టుబడులు పెట్టిన వారికీ  మంచి లాభాలు వస్తాయి.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us