Minister Kodali Nani Explanation: ఎస్ఈసీ షోకాజ్ నోటీసుకు మంత్రి కొడాలి నాని వివరణ.. ఏం చెప్పారంటే..?
ఎస్ఈసీ షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. ఎన్నికల కమిషన్‌పై తాను ఎలాంటి దురుద్దేశ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు...

Updated on: Feb 12, 2021 | 3:55 PM
Share
ఎస్ఈసీ షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. ఎన్నికల కమిషన్‌పై తాను ఎలాంటి దురుద్దేశ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. రాజ్యంగ సంస్థలంటే గౌరవం ఉందని.. తొలిదశ ఎన్నికల ఫలితాలపై మాత్రమే మాట్లాడానని చెప్పారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. వారు వ్యాఖ్యలకు సమాధానం చెప్పనన్నారు. తన వివరణను పరిగణలోకి తీసుకుని.. షోకాజ్ నోటీసు వెనక్కి తీసుకోవాలని మంత్రి ఎస్ఈసీని కోరారు. కేవలం ఎస్ఈసీకి సలహా మాత్రమే ఇచ్చామని, దూషణలు చేయలేదని చెప్పారు.
Related Stories
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
Weekly Horoscope: వారికి ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి..
ఈ మూడు తేదీల్లో జన్మించిన వారు మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు..!
సరికొత్త ప్రపంచ రికార్డు.. 20000 పరుగులతో దిగ్గజాల సరసన రోహిత్
భార్య అలా చేయడం క్రూరత్వమే.. హైకోర్టు సంచలన తీర్పు!
14 సిక్సర్లు, 197 రన్స్..ఇది మామూలు ఊచకోత కాదు మామ
ఏం సినిమారా బాబు .. చూస్తే మెంటలెక్కిపొతుంది..
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
Birth Certificates: బర్త్ సర్టిఫికెట్స్‌పై SMలో ప్రచారం.. కేంద్రం క్లారిటీ
కోపం కంటే Silence ఎందుకంత డేంజరో తెలుసా.!
