AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్, సైకిల్ తుప్పు పట్టాయ్.. గ్లాస్ పగిలిపోతుంది: పాల్

విజయవాడ: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. ఫ్యాన్, సైకిల్ తుప్పు పట్టిపోయాయ్ అని, గ్లాస్ పగిలిపోతుందని అన్నారు. ప్రజాశాంతి పార్టీని చూసి జగన్, విజయసాయి రెడ్డికి నిద్ర పట్టడంలేదు. చంద్రబాబుకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీదే విజయమంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. తమకుహెలికాప్టర్ గుర్తు కేటాయించకుండా ఉండేందుకు విజయసాయి రెడ్డి ఢిల్లీలో కూర్చొని ప్రయత్నించారని విమర్శించారు. కానీ అలా చేయనందుకు ప్రధాన ఎన్నికల కమీషన్ గారికి కృతజ్ఞతలు. తనకు […]

ఫ్యాన్, సైకిల్ తుప్పు పట్టాయ్.. గ్లాస్ పగిలిపోతుంది: పాల్
Ram Naramaneni
|

Updated on: Mar 24, 2019 | 4:57 PM

Share

విజయవాడ: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. ఫ్యాన్, సైకిల్ తుప్పు పట్టిపోయాయ్ అని, గ్లాస్ పగిలిపోతుందని అన్నారు. ప్రజాశాంతి పార్టీని చూసి జగన్, విజయసాయి రెడ్డికి నిద్ర పట్టడంలేదు. చంద్రబాబుకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీదే విజయమంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.

తమకుహెలికాప్టర్ గుర్తు కేటాయించకుండా ఉండేందుకు విజయసాయి రెడ్డి ఢిల్లీలో కూర్చొని ప్రయత్నించారని విమర్శించారు. కానీ అలా చేయనందుకు ప్రధాన ఎన్నికల కమీషన్ గారికి కృతజ్ఞతలు. తనకు ఎలక్షన్ కమీషన్ అధికారులు జడ్ ప్లస్ సెక్యూరిటీని కేటాయించారని తెలిపారు. ఆంధ్రాను అమెరికా చేసే ధైర్యం, సత్తా కేవలం కేఏ పాల్‌కు మాత్రమే ఉందని పాల్ అన్నారు.

స్టార్ ఇమేజ్ కోసం ఆ విధంగా ట్రై చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్
స్టార్ ఇమేజ్ కోసం ఆ విధంగా ట్రై చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్
నెక్ట్స్ మూవీకి ఆ హీరోని రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి ?
నెక్ట్స్ మూవీకి ఆ హీరోని రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి ?
కండిషన్ పెట్టిన ప్రొడ్యూసర్‌.. శంకర్‌ పాస్‌ అవుతారా ??
కండిషన్ పెట్టిన ప్రొడ్యూసర్‌.. శంకర్‌ పాస్‌ అవుతారా ??
గ్లోబల్‌ స్టేజ్‌లో.. ట్రిపుల్‌ ఆర్‌ హీరోల రేంజ్‌ ఏంటి ??
గ్లోబల్‌ స్టేజ్‌లో.. ట్రిపుల్‌ ఆర్‌ హీరోల రేంజ్‌ ఏంటి ??
పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??
పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??
దీపిక రూట్లో శ్రద్ధ.. ఐకాన్‌స్టార్‌ కోసమేనా ??
దీపిక రూట్లో శ్రద్ధ.. ఐకాన్‌స్టార్‌ కోసమేనా ??
బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్..రణ్‌వీర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా
బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్..రణ్‌వీర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్‌ పెంచిన సంక్రాంతి స్టార్స్
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్‌ పెంచిన సంక్రాంతి స్టార్స్
పసి పిల్లలు, బాలింతల కోసం జంపన్న వాగు వద్ద ఉడుకు నీళ్లు
పసి పిల్లలు, బాలింతల కోసం జంపన్న వాగు వద్ద ఉడుకు నీళ్లు
ఇక జంక్‌ ఫుడ్‌ యాడ్స్‌పై బ్యాన్.. ఆరోగ్య సమస్యలకు చెక్
ఇక జంక్‌ ఫుడ్‌ యాడ్స్‌పై బ్యాన్.. ఆరోగ్య సమస్యలకు చెక్