AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: ప్రత్యర్ధులకు సరైన మొగుళ్లు వీరే.! క్రికెట్‌లో బద్దలవ్వని 4 ప్రపంచ రికార్డులు ఇవే..

క్రికెట్ చరిత్రలో ఎంతోమంది ప్లేయర్స్ వచ్చారు.. వెళ్లారు.. కానీ కొందరు మాత్రం తమ పేరును చరిత్రపుటల్లో లిఖించారు. అలా వారు సృష్టించిన కొన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఇప్పటికీ అసాధ్యం. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి.

Cricket: ప్రత్యర్ధులకు సరైన మొగుళ్లు వీరే.! క్రికెట్‌లో బద్దలవ్వని 4 ప్రపంచ రికార్డులు ఇవే..
Cricket
Ravi Kiran
|

Updated on: Jan 31, 2026 | 1:13 PM

Share

క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరనివిగా ఉన్నాయి. క్రిస్ గేల్ కేవలం 30 బంతుల్లో వేగవంతమైన సెంచరీ, చమిందా వాస్ 19 పరుగులకి 8 వికెట్లు తీసిన అద్భుతమైన బౌలింగ్ గణాంకాలు, ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ 1000కి పైగా వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన దిగ్గజాలుగా నిలిచారు. ఈ అసాధారణ రికార్డులు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. వివరాల్లోకి వెళ్తే.! క్రికెట్ చరిత్రలో ఎంతోమంది ప్లేయర్స్ వచ్చారు.. వెళ్లారు.. కానీ కొందరు మాత్రం తమ పేరును చరిత్రపుటల్లో లిఖించారు. అలా వారు సృష్టించిన కొన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఇప్పటికీ అసాధ్యం. క్రికెటర్లు తమ అద్భుతమైన ప్రదర్శనలతో సాధించిన ఈ ఘనతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, ఐపీఎల్‌ మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లో 100 పరుగులు సాధించి టీ20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డును నెలకొల్పాడు. ఈ అసాధారణ ఇన్నింగ్స్ అతని హార్డ్ హిట్టింగ్‌కి నిదర్శనం. శ్రీలంకన్ బౌలర్ చమిందా వాస్ 2001లో ఓ వన్డే మ్యాచ్‌లో కేవలం 19 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ బౌలింగ్ గణాంకాలు వన్డే క్రికెట్‌లో అత్యుత్తమమైనవి. అంతర్జాతీయ క్రికెట్‌లో వెయ్యికి పైగా వికెట్లు తీసిన బౌలర్లు కేవలం ఇద్దరే ఉన్నారు. శ్రీలంకన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 1347 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ వెయ్యికి పైగా వికెట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఈ ఇద్దరు దిగ్గజాల రికార్డులు వారి అద్భుతమైన బౌలింగ్ కెరీర్‌కు నిదర్శనం. ఈ రికార్డులు క్రికెట్ ప్రపంచంలో ఎప్పటికీ చెక్కుచెదరకుండా నిలుస్తాయి.

ఇది చదవండి: కోహ్లీ బౌలర్ అయ్యింటే ఇతడిలా ఉండేవాడేమో.! ఈ యాంగ్రీ ప్లేయర్ ఎవరంటే.?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్