ఇంటి ఆడబిడ్డకు ఒడి బియ్యం ఎందుకు పోస్తారో తెలుసా?
ఇంటి ఆడబిడ్డలను, ఆ ఇంటి మహాలక్ష్మిగా కొలుస్తారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయాల ప్రకారం, ఇంటి ఆడపిల్లకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఏ ఇంటిలో అయితే ఆడపిల్ల చాలా ఆనందంగా ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఉన్నట్లే అంటారు. అందుకే ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రుల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తనకు వివాహం చేసి అత్తవారింటికి పంపే ముందు కూడా గౌరవంగా, బియ్యం పోసి పంపిస్తారు. మరి అసలు ఎందుకు ఇలా ఒడి బియ్యం పోసి పంపుతారు? దీని గల కారణం ఏంటో తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు, వారి కోసమే ఈ సమాచారం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
