AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో ఈ మూడు వస్తువులు ఉంటే.. లక్ష్మీదేవి పరిగెత్తుక వస్తుంది!

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన ఎన్నో విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. అదే విధంగా చాణక్యుడు ఇంటిలో ఆనందం, సంపద నెలకొనడాకి కూడా అనేక అనేక సూత్రాలు తెలియజేశాడు. చాణక్యుడి ఎన్నో విషయాలు మానవ జీవితాన్ని సరైన దిశలో నడపడానికి ఉపయోగపడతాయి. అదే విధంగా ఇప్పుడు మనం ఇంట్లో సంపద ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొని, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 31, 2026 | 12:49 PM

Share
పరిశుభ్రత : ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో వారి ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతున్నాడు చాణక్యుడు. పరిశుభ్రంగా , చక్కగా ఉన్న ఇల్లు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. అందుకే ఎప్పుడూ మీ ఇల్లు పరిశుభ్రంగా ఉండేల చూసుకోవాలి. కొందరి ఇల్లు ఎప్పుడూ చిందరవందరగా, గజి  బిజీగా ఉంటుంది. ఇలాంటి ఇంటిలో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.

1 / 5
పరిశుభ్రంగా లేకుండా, చిందర వందరగా ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ రాదంట.  మీ ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ, అనవసరమైన వస్తువులను తొలిగించాలంట. అలాగే ఇంటిలో నిత్యం దీపారాధన, ధూపం వేస్తూ ఉండాలంట. సువాసనగలధూపం వేయడం వలన ఇది ఇంటికి శ్రేయస్సును తీసుకొస్తుందని చెబుతున్నాడు చాణక్యుడు.

2 / 5
అలాగే ఎవరి ఇంటిలోనైతే లక్ష్మీదేవికి ప్రత్యేక స్థలం కేటాయించి, స్వస్తి‌క్ లేదా లక్ష్మీ వినాయకుడి చిత్ర పటాలను ఉంచి, పూజలు జరిపిస్తారో వారికి అన్నివిధాలా కలిసి వస్తుందంట. ఇటు వంటి శుభ చిహ్నాలను, ప్రార్థన గది లేదా ప్రధాన ద్వారం ఎదురుగా ఉంచడం వలన అదృష్టం కలిసి వస్తుందంట.

3 / 5
అదే విధంగా ఇంటిలో శాంతి, శ్రేయస్సు నెలకొని, లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి అంటే, తప్పకుండా ఇంటిలో పచ్చని చెట్లు ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏ ఇంటిలో అయితే ఎక్కువ మొత్తంలో పచ్చని చెట్లు ఉంటాయో, ఆ ఇంట్లో నిత్యం ఆనందకర వాతావరణం ఉంటుందంట. అలాగే ఇది ఇంటి శ్రేయస్సును రెట్టింపు చేస్తుందని చెబుతున్నారు పండితులు.

4 / 5
అంతే కాకుండా ఇంటిలో ఎప్పుడూ ఖాళీ స్థలాన్ని వదిలి వేయకూడదంట. దీని వలన నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది.  అంతే కాకుండా తప్పకుండా ఇంటిలో సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఏ ఇంటిలోనైతే చీకటి ఎక్కువగా ఉంటుందో, ఆ ఇంటిలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండటం, కుటుంబంలో నిత్యం గొడవలు జరగడం వంటి సమస్యల తలెత్తే ప్రమాదం ఉన్నదంట.

5 / 5
నెక్ట్స్ మూవీకి ఆ హీరోని రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి ?

బెస్ట్ ఫ్రెండ్ భర్తను పెళ్లాడింది.. దెబ్బకు కనపడకుండా పోయింది

కండిషన్ పెట్టిన ప్రొడ్యూసర్‌.. శంకర్‌ పాస్‌ అవుతారా ??

ఇంటి ఆడబిడ్డకు ఒడి బియ్యం ఎందుకు పోస్తారో తెలుసా?

గ్లోబల్‌ స్టేజ్‌లో.. ట్రిపుల్‌ ఆర్‌ హీరోల రేంజ్‌ ఏంటి ??

మీ ఇంట్లో ఈ మూడు వస్తువులు ఉంటే.. లక్ష్మీదేవి పరిగెత్తుక వస్తుంది

పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??

దీపిక రూట్లో శ్రద్ధ.. ఐకాన్‌స్టార్‌ కోసమేనా ??

అరుదైన అనంత పద్మనాభస్వామి ఆలయం.. తెలుగు రాష్ట్రంలోనే ఎక్కడుందంటే?

బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్..రణ్‌వీర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా