Lucky Zodiacs: బుధ, శుక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఇష్ట కార్యసిద్ధి యోగం..!
Ishta Karya Siddhi Yoga: జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధ, శుక్ర గ్రహాలు ఏదైనా రాశిలో కలిసినప్పుడు కొన్ని రాశుల వారి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఈ రెండు శుభ గ్రహాల కలయిక కోరికలను, ఆశలను తీర్చడంతో పాటు ధన యోగాలను, రాజయోగాలను కూడా కలిగిస్తాయి. ఈ రెండు గ్రహాల కలయికను ఇష్ట కార్యసిద్ధి యోగంగా కూడా జ్యోతిషశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 4న బుధుడు, ఫిబ్రవరి 6న శుక్రుడు కుంభ రాశిలో ప్రవేశించి, ఫిబ్రవరి నెలంతా కలిసి ఉండ బోతున్నందువల్ల మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశులకు ఇష్ట కార్య సిద్ధి యోగం కలుగుతోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6