గ్లోబల్ స్టేజ్‌లో.. ట్రిపుల్ ఆర్ హీరోల రేంజ్ ఏంటి ??
ట్రిపుల్ ఆర్‌తో గ్లోబల్ స్టేజ్‌కు చేరుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల భవిష్యత్ చిత్రాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. పుష్పతో అల్లు అర్జున్, బాహుబలితో ప్రభాస్ గ్లోబల్ రేంజ్‌ను కొనసాగిస్తుండగా, ఈ ఇద్దరు హీరోలు తమ తదుపరి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. వారి ముందున్న సవాళ్లు, కొత్త ప్రాజెక్టులపైనే ఆశలు నిలిచాయి.
పాన్ ఇండియా చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమ పరిధిని దాటి, మన హీరోలను గ్లోబల్ స్టేజ్‌పై నిలబెడుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు పొంది, తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అల్లు అర్జున్ పుష్ప రెండు చాప్టర్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుని, తన తదుపరి చిత్రాలైన అట్లీ, లోకేష్ కనగరాజ్ సినిమాలను అంతకుమించిన స్థాయిలో రూపొందించే సూచనలిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Peddi vs Fauzi: పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??
Shraddha Kapoor: దీపిక రూట్లో శ్రద్ధ.. ఐకాన్‌స్టార్ కోసమేనా ??
Boyapati Sreenu: బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్.. మరి రణ్‌వీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ??
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

