బడ్జెట్‌లో కేంద్రం పీఎం కిసాన్‌ స్కీమ్‌ సాయం రూ.8 వేలకు పెరగనుందా?

30 January, 2025

Subhash

కేంద్ర బడ్జెట్ 2026లో రైతులకు గుడ్ న్యూస్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. పీఎం కిసాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

 బడ్జెట్ 2026

ఇలా వ్యవసాయ పెట్టుబడికోసం రైతులకు ఇస్తున్న ఆర్థికసాయాన్ని మరింత పెంచే అవకాశాలున్నాయనే ప్రచారం జోరందుకుంది.

పీఎం కిసాన్

ప్రస్తుతం అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం  6000 అందిస్తోంది. ఈ డబ్బులు కూడా మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందిస్తోంది కేంద్రం.

ప్రతి ఏడాది

ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి 21 విడతల డబ్బులు వచ్చాయి. 22వ విడత నుండి ఆర్థిక సాయం పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

రైతుల ఖాతాల్లోకి

బడ్జెట్‌లో ఇందుకు సంబంధించి ప్రకటన ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ లో పీఎం కిసాన్ పథకం కింద ఆర్థిక సాయం పెంపు ఉంటుందో లేదో చూడాలి. 

బడ్జెట్‌లో

పీఎం కిసాన్ 22వ విడత ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం నుంచి అధికారిక తేదీ ఇంకా వెలువడలేదు. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వాయిదాలు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.

22వ విడత 

ఈ పీఎం కిసాన్ స్కీమ్‌ సాయం పెంచినట్లయితే రూ.6 వేలకు బదులుగా, 8 వేల రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో రైతులకు శుభవార్త ఉంటుందా? లేదా చూడాలి.

22వ విడత

అయితే ఈ పీఎం కిసాన్ స్కీమ్‌ సాయం పెంచినట్లయితే రూ.6 వేలకు బదులుగా, 8 వేల రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ బడ్జెట్‌లో రైతులకు శుభవార్త ఉంటుందా? లేదా అనేది చూడాలి.

8 వేలకు పెంపు