ప్రతి ఆదివారం చేపలు కూర లాగించేస్తున్నారా? అయితే, వీటి గురించి తెలుసుకోవాల్సిందే..!
చేపలు కూర ఒక రోజు మాత్రమే బావుంటుంది. ఆ తర్వాత తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు, వీటిని సరిగ్గా కుక్ చేయకపోయినా.. నిల్వ చేసి తిన్నా కూడా డేంజరే. ఎందుకంటే, దీనిలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీటిని ఎక్కువగా తినడం మంచిది కాదని డాక్టర్స్ చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5