AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై స్పందించిన జగన్

అమరావతి: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదల కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన సినిమాను ఏపీలో ఎవ్వరూ చూడకూడదని చంద్రబాబు భావిస్తున్నారని ఎన్నికల ప్రచారంలో జగన్ విమర్శించారు. కేవలం ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్ని మాత్రమే ఏపీ ప్రజలు చూడాలని చంద్రబాబు కోరుకుంటున్నారంటూ జగన్ మండిపడ్డారు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' పై స్పందించిన జగన్
Ravi Kiran
|

Updated on: Mar 30, 2019 | 4:13 PM

Share

అమరావతి: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదల కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన సినిమాను ఏపీలో ఎవ్వరూ చూడకూడదని చంద్రబాబు భావిస్తున్నారని ఎన్నికల ప్రచారంలో జగన్ విమర్శించారు. కేవలం ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్ని మాత్రమే ఏపీ ప్రజలు చూడాలని చంద్రబాబు కోరుకుంటున్నారంటూ జగన్ మండిపడ్డారు.

Follow Us
రైళ్లల్లో ఫుడ్ సర్వీసులు రద్దు..! రైల్వేశాఖ షాకింగ్ డెసిసన్

మార్కెట్లో కల్తీ పసుపును గుర్తించడానికి సులభమైన 5 చిట్కాలు

అప్పుడు బిజీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు టీవీలో చాలా పాపులర్..

వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌ నిల్వలపై కీలక ఆప్‌డేట్

కుక్క నాకితే ఏం జరుగుతుందో తెలుసా..? ఓర్నాయనో జాగ్రత్త..

గూగుల్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్.. రూ. 10 లక్షల స్టైఫండ్!

ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరమా? డాక్టర్ల సూచనలు

సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం? గ్యాస్ లేకుండానే వంటచేస్తారు!

వరల్డ్ కప్ విజయం..జై షా చేసిన ఆ కాల్ వల్లే సాధ్యమైంది: గంభీర్

అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి?