అసలు ఎగ్స్ ఎలా ఉడకబెట్టాలో తెలుసా?
samatha
4 November 2026
Pic credit - Pinterest
కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన చాలా మంది ఎగ్స్ తింటారు.
గుడ్డు
కోడి గుడ్డు బాగా ఉడికితేనే రుచి బాగుంటుంది. అలాగే పోషకాలు కూడా సరిగ్గా అందుతాయి. కానీ చాలా మంది వీటిని సరిగ్గా ఉడక
బెట్టరు.
ఉడకబెట్టడం
కాగా, ఇప్పుడు మనం కోడి గుడ్లు సరిగ్గా ఎలా ఉడకబెట్టాలో చూసేద్దాం. ముందుగా గుడ్లను చల్లటి నీటితో శుభ్రం చేసి వాటర్‌లో వేసి ఉ
డకబెట్టాలి.
సరిగ్గా ఎగ్స్ ఉడకబెట్టడం
ఎగ్స్ మునిగే వరకు నీళ్లు పోయాలి. అంతే కాకుండా అందులో కొంచెం వెనిగర్, ఉప్పు వేయాలి. దీని వలన ఎగ్స్ త్వరగా ఉడుకుతాయి.
మునిగే వరకు నీరు పోయడం
చాలా మంది గ్యాస్ లోఫ్లేమ్‌లో పెడుతుంటారు. కానీ మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి, నీరు నుంచి బుడగలు బుడగలు వచ్చేలా ఉడకబెట్ట
ాలి.
హై ప్లేమ్
నీళ్లు బాగా మరిగిన తర్వాత మంటను కాస్త తగ్గించి, మరో 8 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. దాదాపు 11 నిమిషాలు ఎగ్స్ ఉడకబెట్టుకో
వాలి.
మంటను తగ్గించడం
తర్వాత స్టవ్ ఆన్ చేసి 10 నిమిషాలు చల్లటి నీటిలో ఉంచాలి. దీని వలన పచ్చ సొన చుట్టూ గ్రీన్ పొర రాకుండా పెంకులు కూడా త్వరగా వస్త
ాయి.
10 నిమిషాలు చల్లటి నీరు
ఎగ్స్ పెంకులు చాలా మెల్లిగే కేవలం పై పొర మాత్రమే వచ్చేలా చేయాలి. ఇలా ఉడకబెట్టడం వలన ఎగ్స్ త్వరగా ఉడుకుతాయి. రుచి కూడా బాగుంటుంది
.
పెంకులు తీయడం
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!