దీపావళి డిజైన్స్.. ఇలా ముగ్గు వేస్తే.. ఇంటి ముందుకు లక్ష్మీదేవి రావాల్సిందే!
samatha
4 November 2026
Pic credit - Pinterest
దీపావళి పండుగ వచ్చేస్తోంది. అతి పెద్ద పండుగలలో ఇదొక్కటి, హిందూ మతంలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
దీపావళి పండుగ
ఇక ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటిని అందంగా అలంకరించి, లక్ష్మీ పూజ చేస్తుంటారు. అమ్మవారి అనుగ్రహం పొందాలని చ
ూస్తుంటారు.
అలంకరించడం
ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తుంటారు. దీపాలు పెట్టి అందంగా అలంకరిస్తుంటారు.
ముగ్గులు వేయడం
అయితే ఈ రోజు మన దీపావళి పండు సమయంలో ఇంటి ముందు ఎలాంటి ముగ్గులు వేయడం మంచిది? వేటిని వేయడం వలన లక్ష్మీదేవి
అనుగ్రహం కలుగుతుందో చూసేద్దాం.
లక్ష్మీదేవి అనుగ్రహం
అమ్మవారి రాకను సూచించే ముగ్గు, అమ్మవారి పాదాలు, స్వస్తిక్ ఓం గుర్తులను వేసి, పూలతో అందంగా అలంకరించాలి.
అమ్మవారి పాదాలను
అలాగే కమలం పువ్వు. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతకరమైనది. అందువలన కమలం పువ్వును వేసి, అందంగా రంగులతో అలం
కరించి దీపాలు పెట్టాలి.
కమలం పువ్వు
దీపాల ముగ్గు ఇంటికి దీపాలు ఎంత అందాన్ని తీసుకొస్తాయో, అలాగే ఇంటి ముందు దీపాల ముగ్గు వేయడం వలన కూడా అంతే అందం వస్తుంది.
దీపాల ముగ్గు
అలాగే బంతి పువ్వులతో అందంగా పువ్వుల ముగ్గు వేసి, దానిపై దీపాలు పెడితే ఇంటికి అందం ఉట్టిపడుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంద
ి.
అందమైన ముగ్గులు
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!