ఢిల్లీలో 63 వేల‌ హోర్డింగ్‌ల తొలగింపు

సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి చర్యలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజకీయపరమైన 63,000 బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగులను తొలగించారు. ఢిల్లీలో మే 12న ఆరవ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ‘‘ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 72 గంటల్లో ఢిల్లీలోని ప్రజా ప్రదేశాల్లో ఉన్న మొత్తం 63,449 హోర్డింగులు, బ్యానర్లు, పోస్టర్లను తొలగించాం’’ అని ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి తెలిపారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో ఉన్న 30,533 ప్రచార హోర్డింగులు […]

ఢిల్లీలో 63 వేల‌ హోర్డింగ్‌ల తొలగింపు
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2019 | 5:58 PM

సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి చర్యలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజకీయపరమైన 63,000 బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగులను తొలగించారు. ఢిల్లీలో మే 12న ఆరవ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ‘‘ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 72 గంటల్లో ఢిల్లీలోని ప్రజా ప్రదేశాల్లో ఉన్న మొత్తం 63,449 హోర్డింగులు, బ్యానర్లు, పోస్టర్లను తొలగించాం’’ అని ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి తెలిపారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో ఉన్న 30,533 ప్రచార హోర్డింగులు తొలగించినట్లు పేర్కొన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో