సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అందాల ఆషిక. 

Rajeev 

10 April 2026

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్.

తొలి సినిమాతోనే తన అందంతో అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా విజయం సాదించపోయినా ఈ అమ్మడికి మంచి మార్కులు పడ్డాయి. 

ఆతర్వాత కింగ్ నాగార్జునతో నా సామీరంగ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో కట్టిపడేసింది ఆషిక రంగనాథ్.

ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ఆ తర్వాత ఆషిక రంగనాథ్ కు ఆఫర్స్ పెరిగాయి. 

ఈ క్రమంలోనే మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో నటించింది.

ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ గ్లామరస్ రోల్ లో కనిపించింది ఈ వయ్యారి భామ. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. 

ఇక ఇప్పుడు ఈ బ్యూటీ మెగాస్టార్ సినిమాలో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఆకట్టుకుంది .