Sreeleela: తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
శ్రీలీల తిరుపతిలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చి, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవాణి దర్శనంలో వెంకన్నకు మొక్కులు చెల్లించి, భక్తులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలనపై తిరుపతి జిల్లా పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తిరుపతిలో లక్కీ షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు వచ్చిన శ్రీ లీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారుశ్రీవాణి దర్శన సమయంలో వెంకన్న కు మొక్కులు చెల్లించిన శ్రీలీల క్యూలైన్ లో భక్తులతో సరదాగా సందడి చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం బయట శ్రీలీలను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం డ్రగ్స్ నిర్మూలన పై చేపట్టిన అవగాహన కార్యక్రమంలో శ్రీలీల పాల్గొన్నారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని శ్రీలీల కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రణ్‌బీర్ వర్సెస్ రణ్‌వీర్.. బాలీవుడ్‌లో బెస్ట్ ఎవరు
Peddi: పెద్దితో వారణాసి.. గట్టిగా వైరల్ అవుతున్న పెద్ది స్పెషల్ సాంగ్ న్యూస్
ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న హీరోయిన్ల అలవాట్లు
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

