మరో హిట్ కొట్టిన మృణాల్.. డెకాయిట్ తో అమ్మడి ఖాతాలో మరో విజయం
Rajeev
10 April 2026
వరుస విజయాలతో దూసుకుపోతుంది అందాల భామ మృణాల్ ఠాకూర్ అందాల భామ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించ
ి చెప్పక్కర్లేదు.
మరాఠీ బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత నెమ్మదిగా కథానాయికగా మారింది.
హిందీలో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంటూ అద్భుతమైన నటనతో మెప్పించింది. మృణాల్ కు ఎక్కువగా క్రేజ్
వచ్చింది మాత్రం తెలుగు సినిమాతోనే.
సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు
అందుకుంది.
ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ క్
యూ కట్టాయి.
హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. తెలుగుతోపాట
ు అటు హిందీలోనూ మరిన్ని ఆఫర్స్ అందుకుంది.
తాజాగా డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని
అందుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?