AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహ బంధంలో వివాదాలా..? శుక్రుడితో ఇక వారి సమస్యలు ఫసక్..

Relationship Astrology: ప్రస్తుతం మేషంలోనూ, ఈ నెల (ఏప్రిల్) 20 తర్వాత నుంచి మే 12 వరకు తన స్వక్షేత్రమైన వృషభంలోనూ సంచారం చేయబోతున్న శుక్రుడు కొన్ని రాశులవారి కుటుంబ, దాంపత్య జీవితంలోని సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. సమస్యలు, విభేదాలు, వివాదాలను పరిష్కరించడంతో పాటు సఖ్యత, సాన్నిహిత్యం, సామరస్యాలను పెంచడం జరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశులకు దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి, సుఖ సంతోషాలతో సాగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 3:53 PM

Share
మేషం: ఈ రాశికి కుటుంబ, కళత్ర స్థానాధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలోనూ, ఆ తర్వాత కుటుంబ స్థానంలోనూ సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి జీవిత భాగస్వామి మీదా, పిల్లల మీదా ప్రేమ బాగా పెరిగే అవకాశం ఉంది. సమస్యలు, విభేదాలు, వివాదాలకు ప్రాధాన్యం బాగా తగ్గిపోతుంది. దాంపత్య జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంగా సాగిపోతుంది. అన్యోన్యత పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కోర్టు వివాదాలు దాదాపు పూర్తిగా సమసిపోతాయి.

1 / 6

వృషభ రాశి : ఈ అక్షయ తృతీయ వృషభ రాశివారికి కూడా అన్ని రకాలుగా కలిసి రానుంది. వీరి జీవితం లగ్జరీగా మారనుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ దొరుకుతుంది.

2 / 6
కర్కాటకం: కళత్ర కారకుడైన శుక్రుడు దశమ, లాభ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఇద్దరి మధ్యా ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి అన్యోన్యత పెరగడం జరుగుతుంది. దాంపత్య జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. భార్యాభర్తలు తమ సమస్యల్ని పెద్దల తోడ్పాటుతో సామరస్యంగా పరిష్కరించుకోవడం జరుగుతుంది. జీతభత్యాలు పెరగడం, ఆదాయం వృద్ధి చెందడం, సంతాన ప్రాప్తికి అవకాశం ఉండడం వంటి కారణాల వల్ల ఇద్దరి మధ్యా ప్రధాన విభేదాలు సమసిపోతాయి.

3 / 6
కన్య: కళత్ర కారకుడు, కుటుంబ స్థానాధిపతి అయిన శుక్రుడు మరో నెలన్నర పాటు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగిపోతుంది. విభే దాలు, వివాదాలు మటుమాయమవుతాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. దంపతుల మధ్య విడదీయరాని సంబంధం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనడం జరుగుతుంది. అనారోగ్యాలకు అవకాశం ఉండకపోవచ్చు. విహారయాత్రలు ఎక్కువగా జరుగుతాయి.

4 / 6
మకరం: ప్రస్తుతం ఈ రాశివారికి మరో రెండు నెలల పాటు శుక్ర గ్రహం బాగా అనుకూలంగా ఉంది. దాంపత్య జీవితంతో పాటు కుటుంబ జీవితం కూడా హ్యాపీగా, సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది. ఎటువంటి పొరపచ్చాలున్నా సమసిపోయే అవకాశం ఉంది. ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవడం వల్ల దంపతుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆదాయం వృద్ధి చెందడం, సొంత ఇల్లు, వాహనాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది.

5 / 6
కుంభం: ఈ రాశికి ప్రస్తుతం శుక్ర గ్రహం మూడు, నాలుగు స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల కుటుంబ, దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. కోర్టు కేసుల్లో రాజీ జరిగి, ఇద్దరి మధ్యా మళ్లీ సఖ్యత ఏర్పడుతుంది. భార్యాభర్తల మనసుల్లోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం, ఆదాయం వంటి విషయాల్లో ఇద్దరి మధ్యా అనుకూలతలు పెరుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. విహార యాత్రలు ఎక్కువగా జరుగుతాయి.

6 / 6
Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!

ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!

నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి

శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే