AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి.. లక్షల్లో లాభాలు

Ridge gourd farming tips in telugu: మునగ చెట్లు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇంటి చిట్కాలతో కాపు బాగా పడతాయి. వీటి కోసం మీరు ఎక్కడకో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే ఈ ఈ పదార్దాలతో ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి. అంతే కాదండోయ్ లక్షల్లో లాభాలు కూడా వస్తాయి.

Prasanna Yadla
|

Updated on: Apr 10, 2026 | 4:55 PM

Share
మునగ చెట్లు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి కాపు కాస్తే బాగా పడతాయి. లేదంటే అస్సలు పడవు. మీ ఇంట్లో ఉండే ఈ  ఈ పదార్దాలతో ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి. అంతే కాదండోయ్ లక్షల్లో లాభాలు కూడా వస్తాయి.

1 / 5
బియ్యం కడిగిన నీరు: బియ్యం కడిగిన నీరు మునగ మొక్కలకు చాలా బలం. ఎందుకంటే, వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అయితే, వారంలో రెండు సార్లు మొక్కల వేర్ల వద్ద బియ్యం కడిగిన పోస్తే మొక్క బలపడి కాయలు కూడా ఎక్కువగా కాస్తాయి.

2 / 5
అరటి తొక్కలు : వంట గదిలో ఉండే అరటికాయలు. అయితే, ఇక్కడ మనకి కాయల కంటే అరటి తొక్కలు బాగా పనిచేస్తాయి. ఎందుకంటే, వీటిలో  పొటాషియం ఎక్కువగా ఉంటుంది.  మీరు చేయాల్సింది ఒక్కటే.. వాటిని బాగా నానబెట్టి ఆ నీటిని మొక్కలకు పోస్తే  పూలు, కాయలు కూడా వస్తాయి.

3 / 5
వెల్లుల్లి,  మిరపకాయ స్ప్రే : మునగ మొక్కలకు వారంలో రెండు సార్లు వెల్లుల్లి, మిరపకాయలను నూరి ఆ నీటితో  స్ప్రే చేస్తే పురుగులు మొత్తం దూరం అవుతాయి. అలాగే,  మొక్క కూడా బలంగా ఉంటుంది.

4 / 5
పాల స్ప్రే : మీరు రోజూ వాడే పాలు వంట గదిలో ఉంటాయి. ఆ  పాలను తీసుకుని నీటిలో కలిపి స్ప్రే చేస్తే పురుగు మొత్తం పోతోంది.  ఆకులు పచ్చగా అవుతాయి. పూతతో పాటు పూలు, కాయలు కూడా వస్తాయి.

5 / 5
Follow Us
10 నిమిషాలు.. 100 బాంబులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు

మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే..

టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..

మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ

ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?

విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి

ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా

తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!