AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెంకీ, చిరు, నాగ్ లతో బ్లాక్ బస్టర్ అందుకుంది.. 50 ఏళ్లు దాటినా సింగిల్‌గానే.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

హీరోయిన్ల జీవితాలు తెరపై కనిపించినంత అందంగా నిజజీవితంలో ఉండవు. ఇండస్ట్రీలో సక్సెస్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో కష్టాలు ఎదుర్కొన్న తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.

Rajeev Rayala
|

Updated on: Apr 10, 2026 | 3:04 PM

Share
హీరోయిన్ల జీవితాలు తెరపై కనిపించినంత అందంగా నిజజీవితంలో ఉండవు. ఇండస్ట్రీలో సక్సెస్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో కష్టాలు ఎదుర్కొన్న తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.

హీరోయిన్ల జీవితాలు తెరపై కనిపించినంత అందంగా నిజజీవితంలో ఉండవు. ఇండస్ట్రీలో సక్సెస్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో కష్టాలు ఎదుర్కొన్న తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.

1 / 5
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 100 చిత్రాల్లో నటించి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఆమె పేరు పలువురు స్టార్ హీరోలతో ముడిపడి ఉంది.

2 / 5
ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నా.. రాజకీయాల్లో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ నగ్మా. సినిమా ప్రపంచంలో దాదాపు 10 భాషలలో 100 చిత్రాల్లో నటించి మెప్పించింది.

3 / 5
సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో అందరూ టాప్ హీరోల సరసన ఆడిపాడింది. అప్పట్లో ఆమె క్రేజ్ ఓ రేంజ్ లో ఉండేది. దక్షిణాదిలో ఓ అభిమాని ఆమెకు గుడి కట్టేశాడు. నగ్మా ఇద్దరు చెల్లెళ్లు సైతం సినిమాల్లో తోపు హీరోయిన్స్. ఆ ఇద్దరు మరెవరో కాదు.. హీరోయిన్ జ్యోతిక, రోహిణి.

4 / 5
ప్రస్తుతం రోహిణి సినిమాలకు దూరంగా ఉండగా.. జ్యోతిక మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది నగ్మా. అప్పట్లో నగ్మా పేరు క్రికెటర్ సౌరవ్ గంగూలీతో వినిపించింది. అలాగే పలువురు హీరోలతో ప్రేమలో పడినట్లు టాక్ నడిచింది. ప్రస్తుతం నగ్మా ఒంటరిగానే ఉంటుంది.

5 / 5
Follow Us
విరిగిన పాల మీగడతో.. ఇంట్లోనే స్వచ్ఛమైన దేశీ నెయ్యిని ఇలా ఈజీగా..

బర్త్ డే జరుపుకోని వాళ్లు ఎలాంటి వారో తెలుసా? వీరి సైకాలజీ ఇదే!

జంతువులను తినే మొక్కలు.. మాంసాన్ని ఎందుకు తింటాయో తెలిస్తే..

ఈ ఏడాదంతా వారికి ఆర్థిక కష్టాలు. ఖర్చులు విషయంలో జాగ్రత్త..!

బ్రేక్‌ఈవెన్‌కు చేరువైన రణబాలి..
బ్రేక్‌ఈవెన్‌కు చేరువైన రణబాలి..
ఈ జంతువుల మధ్య దాగి ఉన్న నెమలిని 10 సెకన్లలో కనిపెడితే మీరే తోపు!

68 ఏళ్ల వయసులో పీజీ.. కాలేజీలో సైకాలజీ చదువుతున్న మాజీ అధికారి!

వందలో వంద మంది ఇష్టపడే అసలు సిసలైన రోటి పచ్చడి

3.1 ఓవర్లలోనే 50.. టీ20ల్లో భారత్ అరుదైన రికార్డు..!

మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.. 29 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం!