చాణక్య నీతి : సరైన భాగస్వామిని ఎలా ఎంచుకోవాలో తెలుసా?

Samatha

10 April 2026

జీవితం అనేది ఒక అందమైన ప్రయాణం. ఇది ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగాలి అంటే తప్పకుండా సరైన భాగస్వామిని ఎంచుకోవాలని చెబుతుంటారు.

జీవితం

ముఖ్యంగా ఆచార్య చాణక్యుడు, సరైన భాగస్వామి ఉన్నప్పుడే జీవితం అనేది ఆనందంగా సాగిపోతుంది లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేయడం జరిగింది.

ఆచార్య చాణక్యుడు

చాణక్యుడు అపర మేధావుల్లో ఒకరు. ఈయన ఎన్నో విషయాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.

అపర మేధావుడు

అదే విధంగా భాగస్వామికి ఉండాల్సిన లక్షణాల గురించి కూడా చెప్పాడు. మీ భాగస్వామికి అందం కంటే గుణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపాడు.

భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలు

అలాగే సహనం, ఓపిక అనేది తప్పనిసరి, ఈ రెండు ఉన్న వ్యక్తి తోడుగా వస్తే జీవితం ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు.

సహనం, ఓపిక

అంతే కాకుండా మీరు ఎంచుకునే వ్యక్తి కుటుంబ నేపథ్యం కూడా తప్పనిసరి, ఎలాంటి కుటుంబ వాతావరణంలో పెరిగారు, తన సంస్కారం వంటి విషయాలు తెలుసుకోవాలి.

కుటుంబ నేపథ్యం

అంతే కాకుండా మాట్లాడే తీరును బట్టి కూడా వ్యక్తిని అంచనా వేయవచ్చును. అందువల మీరు వ్యక్తి మాట్లాడే విధానం బట్టి ఆ వ్యక్తిని గుర్తించవచ్చు.

మాట్లాడే తీరు

చాణక్యుడి ప్రకారం, కొంచెం ఆధ్యాత్మిక చింతన లేదా దైవభక్తి ఉన్నవారు అధర్మానికి భయపడతారు. అంటే వారు తప్పు చేయాలంటే ఆలోచిస్తారు

దైవ భక్తి