AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Astrology: రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!

Big Money Phase: ఒకటి రెండు నెలల్లో మేషం, వృషభం, మిథునం, సింహం, తులా రాశులవారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వీరికి ఆదాయం పెరగడంతో పాటు జాతకంలోనూ, గ్రహచారం లోనూ ఎటువంటి దోషాలున్నా తొలగిపోయే అవకాశం కూడా ఉంది. ఆదాయం పెరగడానికి వీరికి ఉన్న అవకాశాలు, మార్గాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. పెరిగిన ఆదాయాన్ని వీరు ఖర్చు చేసే తీరు కూడా విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఆదాయ వృద్ధిని 11వ స్థానాన్ని బట్టి, అంటే లాభ స్థానాన్ని బట్టి చెప్పవలసి ఉంటుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 5:15 PM

Share
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ ఏడాది డిసెంబర్ 5 వరకు ఈ రాశివారి ఆదాయం ఏదో విధంగా, కాస్తో కూస్తో వృద్ధి చెందుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. సాధారణంగా లాభ స్థానంలో రాహువు సంచారం చేస్తున్న రాశులకు జీతభత్యాల కంటే అదనపు రాబడి ఎక్కువగా ఉంటుంది. అదనపు ఆదాయం మీద శ్రద్ధ, శ్రమ ఎక్కువగా ఉంటాయి. వీరికి విదేశీ సంపాదన యోగం కూడా పడుతుంది. వ్యసనాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.

1 / 5
వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శని, కుజ, బుధ గ్రహాల సంచారం జరుగుతున్నందువల్ల ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశివారికి ఈ ఏడాదంతా ఏదో ఒక రూపంలో ఆదాయం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. అనేక అదనపు ఆదాయ మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.

2 / 5
మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల నెలాఖరు వరకు ఈ రాశివారికి ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆర్థిక లాభాలు కలుగుతాయి. సాధారణంగా వస్త్రాభరణాలు, విలువైన వస్తువుల మీద ఖర్చు పెరుగుతుంది.

3 / 5
 సింహ రాశి: ఈ అక్షయ తృతీయ సింహ రాశివారికి మంచి రోజులను తీసుకురానుంది. ఎలాగంటే అదృష్టమంతా వారి వైపే మారబోతోంది. ఆగిపోయిన పనులు ముందుకు వెళ్తాయి. ఇంకా త్వరగా అయిపోతాయి. వ్యాపారవేత్తలకు ఇది మంచి సమయం.

4 / 5
తుల: ఈ రాశికి లాభ స్థానంలో కేతు సంచారం వల్ల ఈ రాశివారికి వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, షేర్లు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆస్తుల ద్వారా, ఇళ్ల అద్దెలు పెరగడం ద్వారా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పొదుపులు పాటించి, మదుపులు పెంచుతారు. దైవ కార్యాల మీద బాగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది.

5 / 5
Follow Us
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం..!

10 నిమిషాల డెలివరీల వెనుక భయంకర నిజాలు.. హైదరాబాద్ డార్క్ స్టోర్ల

మహేష్ బాబుకు నచ్చిన మూవీ ఇదే.. ట్వీట్ వైరల్..

రెండు స్వర్ణాలతో తెలంగాణ బిడ్డ సరికొత్త రికార్డ్..

పోలీస్ అని రాసి ఉన్న కారులో వచ్చి ఎక్స్‌ప్రెస్‌వేపై ఏం చేశాడంటే..

సైబర్ దాడుల ముప్పు.. 96% భారత కంపెనీలకు భారీ షాక్..

పుట్టలో నుంచి పట్టులోకి వెళ్లి.. పాపం నాగుపాము!

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌..అక్టోబర్ 1 నుండి మారినడి పాజిట్ రూల్

వన్డే హిస్టరీలోనే 20 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. గంభీర్ ఏమన్నాడంటే?

క్రియేటర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ బిగ్ అప్‌డేట్అం!దుబాటులోకి కొత్తగా