సీపీఐ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల
అమరావతి : తాజా ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, సీపీఎంలతో పొత్తులో భాగంగా తమకు కేటాయించిన ఏడు అసెంబ్లీ స్థానాలకు సీపీఐ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాను సోమవారం విడుదల చేసింది. మిగిలిన నూజివీడు అసెంబ్లీ, కడప, అనంతపురం లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను మంగళవారం ప్రకటించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. పాలకొండ (ఎస్టీ) – డీవీజీ శంకరరావు ఎస్.కోట – పి. కామేశ్వరరావు విశాఖ పశ్చిమ – జేవీ సత్యనారాయణమూర్తి మంగళగిరి – ముప్పాళ్ల […]
అమరావతి : తాజా ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, సీపీఎంలతో పొత్తులో భాగంగా తమకు కేటాయించిన ఏడు అసెంబ్లీ స్థానాలకు సీపీఐ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాను సోమవారం విడుదల చేసింది. మిగిలిన నూజివీడు అసెంబ్లీ, కడప, అనంతపురం లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను మంగళవారం ప్రకటించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
పాలకొండ (ఎస్టీ) – డీవీజీ శంకరరావు ఎస్.కోట – పి. కామేశ్వరరావు విశాఖ పశ్చిమ – జేవీ సత్యనారాయణమూర్తి మంగళగిరి – ముప్పాళ్ల నాగేశ్వరరావు కనిగిరి – ఎం.ఎల్.నారాయణ డోన్ – కె.రామాంజనేయులు