Almonds vs Dates: ఖర్జూరాలు లేదా బాదం, చలికాలంలో ఆ సమస్యలు దూరం చేసేందుకు ఏది బెస్ట్!
శీతాకాలంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి క్షిణిస్తుంది. దీని వల్ల మనం సీజనల్ వ్యాధుల భారీన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చలికాలంలో రోగనిరోధక శక్తిని, శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం.అందుకే చలికాలంలో ఖర్జూరం, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ తినడానికి ప్రజలు ఇష్టపడతారు. ఇవి రెండూ ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ.. వాటి ప్రయోజనాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. కాబట్టి చలికాలంలో రెండింటిలో ఏది తీసుకోవడం బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
