Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెన్త్ పాసైతే చాలు.. ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏకంగా 800కిపైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
