AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal : చందమామ వచ్చేసిందిరోయ్.. అందంలో తగ్గేదేలే అంటున్న కాజల్.. మరోసారి నెట్టింట అరాచకం..

హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. కెరీర్ ఫాంలో ఉన్నప్పుడే స్నేహితుడిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Jan 31, 2026 | 9:11 PM

Share
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలలో ఒకరిగా మారిన కాజల్..కెరీర్ ఫాంలో ఉన్నప్పుడే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంది. ఈ దంపతులకు నీల్ కిచ్లూ అనే బాబు ఉన్నారు.

1 / 5
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న కాజల్.. సోషల్ మీడియాలో మాత్రం అందాల గత్తరలేపుతుంది. చాలా కాలం తర్వాత గ్లామర్ లుక్స్ లో ఫోటోస్ షేర్ చేసింది. నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంది కాజల్. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

2 / 5
లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్.. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత చందమామ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలతో ఎన్నో హిట్స్ చేసింది ఈ అమ్మడు.

3 / 5
 తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సరైన ఆఫర్ కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం కాజల్ వయసు 40 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంది ఈ వయ్యారి. కాజల్ ఒక్క సినిమాకు రూ.2 కోట్లు తీసుకుంటుందని సమాచారం.

4 / 5
నివేదికల ప్రకారం కాజల్ ఆస్తులు దాదాపు రూ.80 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. అలాగే ఆమె సినిమాలతోపాటు యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా భారీగానే సంపాదిస్తుందని టాక్. ఇప్పుడు ఆమె సంవత్సరానికి రూ. 6 కోట్లు తీసుకుంటుందని అంచనా.

5 / 5