పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ మాత్రమే ఎందుకంత స్పెషల్? 

Prasanna Yadla

31 January 2026

Pic credit - Pixabay

డ్రాగన్ ఫ్రూట్ అన్ని పండ్లలో చాలా స్పెషల్. అందుకే, మార్కెట్లో కూడా దీని ధర ఎక్కువగా ఉంటుంది. 

డ్రాగన్ ఫ్రూట్

ఈ పండు చేసే  పనులు వేరే ఏ ఫ్రూట్ కూడా చెయ్యదు. అన్ని సమస్యలను తరిమికొట్టగలదు. అందుకే ఇది అంత ఫేమస్ అయింది. 

డ్రాగన్ ఫ్రూట్

ఫ్రూట్ మార్కెట్లో ఇదే ఎక్కువ ధర పలుకుతోంది. దీనిని కొని తినాలన్నా కూడా కష్టమే. అయినా కొందరు వెనుకాడరు.  

మార్కెట్లో కూడా స్పెషల్

ఇక కొందరైతే దీనిని పండించి లక్షల్లో డబ్బును సంపాదిస్తున్నారు. ఎందుకంటే, ఇది అధిక లాభాలనిస్తుంది. 

లక్షల్లో ఆదాయం 

ఈ పండు ఆడవాళ్ళకి, మగ వారికీ వరం అని చెప్పాలి. వారంలో మూడు సార్లు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

రోగ నిరోధక శక్తి

ఇంకా దీనిలో ఫైబర్‌, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మెగ్నీషియం నుంచి వరకు ఫాస్ఫరస్‌ మినరల్స్‌, ఖనిజాలు ఉన్నాయి. 

ప్రొటీన్లు

ప్రస్తుతం ఇది మార్కెట్లో కేజీ రూ.200 గా పలుకుతోంది. ఏ పండు క్రేజ్ తగ్గినా దీనికి మాత్రం అస్సలు తగ్గదు. 

కేజీ రూ.200

పోషకాల స్టోర్‌ హౌస్‌గా  పిలిచే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడూ ఏ దేశంలోనైనా  స్పెషల్ గానే ఉంటుంది. 

పోషకాల స్టోర్‌ హౌస్‌