ఏపీలో సై అంటున్న కాంగ్రెస్
టీడీపీతో పాటు ఏపీలో కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. 25 స్థానాలకు గాను 22 మందిని డిక్లేర్ చేసింది. 132 ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించింది. తెలంగాణాలోని ఎంపీ సీట్లకు కూడా కాంగ్రెస్ హై కమాండ్ అభ్యర్థులను ప్రకటించింది. ఇంతకు ముందే మొదటి జాబితాలో కొంత మంది పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు మరో 8 మందిని ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి అంజన్‌కుమార్ యాదవ్, నిజామాబాద్ నుంచి మధుయాష్కీ, భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, […]
టీడీపీతో పాటు ఏపీలో కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. 25 స్థానాలకు గాను 22 మందిని డిక్లేర్ చేసింది. 132 ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించింది. తెలంగాణాలోని ఎంపీ సీట్లకు కూడా కాంగ్రెస్ హై కమాండ్ అభ్యర్థులను ప్రకటించింది. ఇంతకు ముందే మొదటి జాబితాలో కొంత మంది పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు మరో 8 మందిని ప్రకటించింది.
సికింద్రాబాద్ నుంచి అంజన్‌కుమార్ యాదవ్, నిజామాబాద్ నుంచి మధుయాష్కీ, భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండకు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్, వరంగల్ – దొమ్మాటి సాంబయ్య, నాగర్ కర్నూలు – మల్లు రవి, హైదరాబాద్ ఫిరోజ్ ఖాన్, మహబూబ్ నగర్ – వంశీచంద్ రెడ్డిలను ప్రకటిచింది.